“గని ” మూవీ విడుదల వాయిదా

Varun Tej Starrer Ghani Movie Release Postponed,Ghani Release Postponed To December,Ghani Release Postponed,Ghani Movie Release Postponed,Ghani Movie Date Release Postponed,Ghani Release Date Postponed,Varun Tej Ghani Movie Release Postponed,Varun Tej Ghani Release Postponed,Varun Tej Ghani Release,Varun Tej Ghani Release Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Latest News,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej New Movie Update,Varun Tej Ghani,Varun Tej Ghani Movie,Ghani Varun Tej,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Updates,Ghani Movie Latest Updates,Ghani Movie News,Ghani Movie Latest News,Ghani Release Date,Ghani Movie Release Date,Ghani Telugu Movie Release Date,Varun Tej Ghani Release Date,Varun Tej Ghani Movie Release Date,Ghani Latest Updates,Ghani Movie Release Official Update,Ghani Official Release Date,Varun Tej Upcoming Movie,Varun Tej Next Movie,Varun Tej Latest Film Updates,Ghani Poster,Ghani Movie Poster,Ghani Movie Latest Poster,Varun Tej Ghani Movie Release In December,Varun Tej Ghani Movie Release In Theaters,Varun Tej Ghani December Release,Ghani Movie Update,Ghani New Update,Ghani Latest Updates,Ghani Movie Release Postponed To December,Ghani Release Postponed To December,Varun Tej's Ghani Release Date,Ghani Movie Release Update,Varun Tej Ghani Release Date Postponed,#Ghani

అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు . థమన్ ఎస్ సంగీతం అం దించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన “గని”మూవీ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. “గని'” మూవీ ని దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీని డిసెంబర్ మూడవ వారంలో విడదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ మూవీ తో పాటు హీరో వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ “F 2 “మూవీ సీక్వెల్ “F 3 “మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + seven =