“అఖండ ” మూవీ లో కొత్తగా కనిపిస్తా – శ్రీకాంత్

Srikanth Makes An Interesting Revelation About His Role In Akhanda Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Akhanda Movie Shoot,Akhanda Shooting Update,Akhanda Movie Latest Shooting Update,Akhanda Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Balakrishna Movies,Srikanth New Movie Update,Srikanth Latest Moive Update,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Poster,Pragya Jaiswal,Akhanda New Update,Akhanda Movie Updates,Akhanda Movie News,Srikanth Latest Film Update,Srikanth Movie Latest Update,Akhanda Teaser,Akhanda Movie Teaser,Akhanda Movie Latest News,Balakrishna New Movie Akhanda,Balakrishna Akhanda Movie,BB3 Title Roar,Akhanda Latest 2021 Telugu Movie,Akhanda Movie Latest Update,Akhanda Movie Update,Srikanth Akhanda Movie Update,Srikanth Akhanda Movie,Srikanth Akhanda,Srikanth,Actor Srikanth,Hero Srikanth,Srikanth Movies,Srikanth New Movie,Srikanth Latest Movie,Srikanth Latest News,Srikanth About Akhanda Movie,Srikanth About Akhanda,Srikanth About His Role In Akhanda Movie,Srikanth About His Role In Akhanda,Srikanth Role In Akhanda,Srikanth Role In Akhanda Movie,Srikanth Akhanda Movie Role,#Akanda,#Srikanth

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. హీరో శ్రీకాంత్ ,ప్రతినాయకుడిగా , జగపతిబాబు ఒక ముఖ్య పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే. దర్శకుడు బోయపాటి హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో, విలన్‌ని కూడా అంతే పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. విలన్ గా నటిస్తున్న శ్రీకాంత్ “అఖండ ” మూవీ లో తన పాత్ర గురించి చెబుతూ .. విలన్ గా తెరపై తాను ఎలా కనిపిస్తాననేది ఎవరూ ఊహించలేరనీ , తన పాత్ర వేషధారణ , ఆ పాత్ర స్వభావం అలా ఉంటాయనీ , తాను చాలా భయంకరంగా , క్రూరంగా కనిపిస్తాననీ , ఆ సినిమా చూసి ఆడియన్స్ తనను తిట్టడం ఖాయం అనీ , అంత దుర్మార్గంగా ఆ పాత్ర ఉంటుందనీ , తనకు మాత్రం చాలా వైవిధ్యభరితమైన పాత్రలో చేశాననే సంతృప్తి కలిగిందనీ, తప్పకుండా ఈ పాత్ర తన కెరీర్ లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనే నమ్మకం ఉందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =