కిస్మస్ బరిలో ‘ఆచార్య’..!

Makers Of Acharya Plans To Release The Movie For Christmas,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Megastar Chiranjeevi,Actor Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Next Film,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Chiranjeevi Acharya Movie Update,Chiranjeevi Acharya Movie Shooting Update,Chiranjeevi Acharya Movie Latest Shooting Update,Chiranjeevi Acharya Movie Latest Update,Chiranjeevi Acharya Movie Shooting Latest Update,Acharya Movie Latest Shooting Update,Acharya Latest Shooting Update,Acharya Movie Shooting Update,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Update,Acharya Updates,Acharya Movie Update,Acharya Movie Latest Upates,Acharya Movie Updates,Acharya Latest Updates,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Acharya,Ram Charan Acharya Movie,Chiranjeevi New Movie Update,Acharya To Lock Christmas Release,Acharya To Have A Christmas Release,Acharya Movie To Lock Christmas Release,Acharya Release Date Fixed,New Release Date For Acharya,Acharya Release Date,Acharya Movie Release Date,Acharya Release Date Update,Acharya Movie Release Date Update,Acharya Christmas Release,Acharya Release Date News,Chiranjeevi Acharya Release Date,Chiranjeevi Acharya Movie Release Date,#Acharya

పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ల విషయంలో ఇప్పటికే చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. ఏదో ఒకటి రెండు సినిమాల విషయంలో కాస్త ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా.. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ డేట్లను సైతం ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఇంకా రిలీజ్ విషయంలో క్లారిటీ రాని సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడకుండా ఉంటే ఆగష్ట్ లో ఈసినిమా రిలీజ్ అయి ఉండేది. అయితే అది కుదరలేదు. దీంతో దసరాకు అయినా ఈసినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో దసరా కు కూడా ఈసినిమా రిలీజ్ కాలేకపోతుంది. ఇక ఫైనల్ గా సంక్రాంతికే ఈసినిమాను రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్న సందర్భంలో తాజా మరో వార్త వినిపిస్తుంది. తాజాగా ‘ఆచార్య’ రిలీజ్ విషయంలో దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్సయినట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రాావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాాగా కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద అనే పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − thirteen =