సమంత గిఫ్ట్.. రష్మిక హ్యాపీ

Samantha Akkineni Sends A Gift Hamper To Rashmika Mandanna Of Her Clothing Brand,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Samantha Akkineni,Actress Samantha Akkineni,Samantha Akkineni Movies,Samantha Akkineni Latest News,Samantha Akkineni News,Samantha Akkineni New Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Upcoming Movie,Samantha Akkineni New Movie Update,Samantha Akkineni Latest Movie Update,Samantha Akkineni Latest Film Updates,Samantha Akkineni Upcoming Movie Update,Samantha Akkineni Next Projects,Samantha Akkineni Upcoming Projects,Samantha Akkineni New Projects,Samantha Akkineni Movie Updates,Samantha Akkineni Movie News,Samantha Akkineni Latest Photos,Samantha Akkineni Latest Pictures,Samantha Akkineni Latest Images,Samantha Akkineni Latest Pics,Samantha Akkineni Latest Photo Gallery,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Samantha Akkineni Sends A Gift Hamper To Rashmika Mandanna,Samantha Gift Hamper To Rashmika Mandanna,Samantha Saaki Gift Hamper To Rashmika Mandanna,Samantha Sends A Gift Hamper To Rashmika,Samantha Saaki Gift Hamper To Rashmika,Samantha Sends Saaki Gift Hamper To Rashmika,Samantha Saaki Gift Hamper To Rashmika,Samantha Saaki Gift Hamper,Rashmika Mandanna Instagram,Samantha Gift Hamper,#SamanthaAkkineni,#RashmikaMandanna

కేవలం సినిమాల పరంగానే కాదు సమంత పలు రంగాల్లో కూడా తన కంటూ ఒక మార్క్ ను చూపిస్తుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అంతేకాదు ప్రస్తుతం వస్తున్న యంగ్ హీరోయిన్స్ కు సైతం ఈమె ఇన్ఫిరేషన్ గా నిలుస్తుంది. ఇక దీనితో పాటు సామ్ హోస్ట్ గా పలు షోలు.. మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా తన సత్తా చూపింది. ఇంకా ఇవన్నీ చేస్తూనే బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. సాకీ అనే బ్రాండ్ తో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం ప్రారంభించింది. రీసెంట్ గానే సాకీ స్థాపించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంత తన బ్రాండ్ కు సంబంధించి పలు వస్త్రాలను పలువురికి గిఫ్ట్ గా పంపించింది. ఇందులో భాగంగానే రష్మిక మందన్న కు కూడా సామ్ బహుమతి పంపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా రష్మిక తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. సాకీ ఒక ఏడాది పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్ గార్జియస్ లేడీ.. చాలా సంతోషంగా అలానే చాలా గర్వంగా కూడా ఉంది అంటూ పోస్ట్ చేసింది.

ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో కూడా నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =