‘ఇదే మా కథ’ ట్రైలర్ రిలీజ్

Idhe Maa Katha Movie Trailer Is Out,Idhe Maa Katha Trailer,Sumanth,Srikanth,Bhumika,Tanya,G Mahesh,Guru Pawan,Sunil Kashyup,Idhe Maa Katha Movie,Idhe Maa Katha,Idhe Maa Katha Teluigu Movie,Idhe Maa Katha 2021 Latest Telugu Movie,Idhe Maa Katha Movie Updates,Idhe Maa Katha Movie Latest Updates,Idhe Maa Katha Latest Updates,Idhe Maa Katha Movie News,Idhe Maa Katha Teaser,Idhe Maa Katha Telugu Movie Trailer,Srikanth Idhe Maa Katha,Srikanth Idhe Maa Katha Movie,Srikanth Movies,Srikanth New Movie,Srikanth New Movie Trailer,Sumanth Ashwin Idhe Maa Katha Trailer,Sumanth Ashwin Idhe Maa Katha,Sumanth Idhe Maa Katha Movie,Sumanth Ashwin Movies,Sumanth Ashwin New Movie,Idhe Maa Katha Movie Trailer,Idhe Maa Katha Songs,Idhe Maa Katha Movie Official Trailer,Idhe Maa Katha Latest Movie,Idhe Maa Katha Official Trailer,Idhe Maa Katha Movie Updates,Heroine Tanya,Hero Sumanth Ashwin,Idhe Maa Katha Release Date,Idhe Maa Katha From Oct 2nd,Idhe Maa Katha On Oct 2nd,Idhe Maa Katha On October 2nd,Sumanth Ashwin Idhe Maa Katha Movie Trailer,Idhe Maa Katha Theatrical Trailer,Srikanth Idhe Maa Katha Movie Trailer,Srikanth Idhe Maa Katha Trailer,Idhe Maa Katha Trailer Out,Idhe Maa Katha Trailer Released,Idhe Maa Katha Trailer Launch,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Bhumika, Movies,Bhumika New Movie,#IdheMaaKatha,#IdheMaaKathaFromOCT2nd

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా ఈసినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రాగ ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ ను చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. హైదరాబాద్‌ నుంచి లడక్ వరకూ సాగే ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ‘మన కష్టానికి కారణం మనిషైతే ద్వేషిస్తాం.. దేవుడైతే విధిరాత అనుకుంటాం. మన కోరికలో నిజాయితీ ఉంటే ఎప్పటికైనా అది నెరవేరుతుంది’ అంటూ శ్రీకాంత్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

కాగా గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్య‌ప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సి. రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. సప్తగిరి, పృథ్వీ, సమీర్, రామ్ ప్ర‌సాద్‌, జోష్ ర‌వి, తివిక్రమ్ సాయి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మ‌ధుమ‌ణి, సంధ్య జన‌క్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చూద్దాం మరి రైడర్స్ గా వస్తున్న ఈ సినిమా వారికి ఎంత బ్రేక్ ఇస్తుందో.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =