“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Akkineni Akhil and Pooja Hegde Starrer Most Eligible Bachelor Movie Trailer Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Movie Updates,Most Eligible Bachelor Telugu Movie Latest News,Akkineni Akhil,Pooja Hegde,Most Eligible Bachelor Trailer Release Date,Most Eligible Bachelor Movie Trailer Release Date Locked,Most Eligible Bachelor Telugu Movie Trailer Release Date Confirmed

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ కానుంది. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా నటించిన ఈ మూవీ లో ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. హీరో అఖిల్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించనుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ సక్సెస్ పై హీరో అఖిల్ తో పాటు మేకర్స్ కూడా చాలా నమ్మకం తో ఉన్నారు. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలలో భాగంగా సెప్టెంబర్ 30న సాయంత్రం 06:10 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =