‘పుష్పక విమానం’ రిలీజ్ డేట్ ఫిక్స్

Anand Deverakonda Starrer Pushpaka Vimanam Movie Release Date Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Anand Deverakonda,Anand Deverakonda Movies,Anand Deverakonda New Movie,Anand Deverakonda Latest Movie,Anand Deverakonda Upcoming Movie,Anand Deverakonda New Movie Update,Anand Deverakonda Latest Movie Update,Anand Deverakonda Latest News,Anand Deverakonda Pushpaka Vimanam,Anand Deverakonda Pushpaka Vimanam Movie,Anand Deverakonda Pushpaka Vimanam Release Date,Anand Deverakonda Pushpaka Vimanam Movie Release Date,Anand Deverakonda Pushpaka Vimanam Movie Update,Pushpaka Vimanam,Pushpaka Vimanam Movie,Pushpaka Vimanam Telugu Movie,Pushpaka Vimanam Movie Update,Pushpaka Vimanam Movie Latest Updates,Pushpaka Vimanam Update,Pushpaka Vimanam Release Date,Pushpaka Vimanam Movie Release Date,Pushpaka Vimanam Release Date Out,Pushpaka Vimanam Release Date Fix,Pushpaka Vimanam Release Date Confirmed,Pushpaka Vimanam On Nov 12,Pushpaka Vimanam From Nov 12,Damodara,Sunil,Saanve Megghana,Geeth Saini,Pushpaka Vimanam On Nov 12 In Theatres,Pushpaka Vimanam Telugu Movie Release On November 12th In Theatres,Pushpaka Vimanam Release On November 12th,Pushpaka Vimanam Telugu,Pushpaka Vimanam Release Date On November 12th,Anand Deverakonda Pushpaka Vimanam New Release Date,Pushpaka Vimanam Release Date Announced,Pushpaka Vimanam Movie Release Update,#PushpakaVimanamOnNov12,#PushpakaVimanam

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. ‘దొరసాని’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు. రెండు సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కె.వి.గుహన్ దర్శకత్వం లో సైకో క్రై మ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో హైవే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బేనర్‌పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కంటే ముందే ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం అనే సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ అన్ని సినిమాల్లాగే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 12న సినిమా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

కాగా నూతన దర్శకుడు దామోదర ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fourteen =