‘కొండపొలం’ ట్రైలర్ రిలీజ్

Kondapolam Movie Trailer To Release Today,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Kondapolam,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam Movie Update,Kondapolam Updates,Kondapolam Movie Latest Updates,Vaisshnav Tej And Rakul Preet Movie,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Vaisshnav Tej Latest Movie,Vaisshnav Tej Kondapolam,Vaisshnav Tej Kondapolam Movie,Vaisshnav Tej Kondapolam Movie Update,Vaisshnav Tej Kondapolam Trailer,Vaisshnav Tej Kondapolam Movie Trailer,Vaisshnav Tej Kondapolam Official Trailer,Kondapolam Movie Official Trailer,Kondapolam Movie Trailer Launch,Kondapolam Trailer Launch,Kondapolam Trailer,Kondapolam Movie Trailer,Kondapolam Telugu Movie Trailer,Kondapolam Trailer Out,Kondapolam Trailer Released,Mango Music,Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Kondapolam,Konda Polam Oct 8,Vaisshnav Tej New Movie Trailer,Kondapolam Official Trailer,Kondapolam Official Trailer,Krish,MM Keeravani,Kondapolam Trailer,Krish Jagarlamudi,Kondapolam An Epic Tale Of Becoming,Latest Telugu Trailers,Visshnav Tej's Kondapolam,Panja Vaisshnav Tej,Kondapolam Teaser,Kondapolam Theatrical Trailer,Kondapolam Songs,#KondaPolam,#KondaPolamOct8,#KondaPolamTrailer

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా కొండపొలం. మొదటి సినిమాతోనే 2021లోనే మొట్టమొదటి భారీ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా విడుదలవుతున్న రెండో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు క్రిష్ డైరెక్షన్.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి మాములుగానే ఈసినిమాపై అంచనాలు ఉన్నాయి.. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా అక్టోబర్ 8న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తం అడవిలోనే చిత్రీకరించగా బ్యాక్ గ్రౌండ్.. విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌ తేజ్‌, ఓబులమ్మగా రకుల్‌ ఆకట్టుకుంటున్నారు. రవీంద్ర యాదవ్ చదువుకొని ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో గొర్రెల మందతో కలిసి బతకడానికి రెడీ అవుతాడు.. మరోవైపు అసలే గ్రామంలో కష్టాల్లో వున్నవాళ్లను కూడా దోచుకునే దొంగలు, ఇవన్నీ కాక, గొర్రెలను పొట్టన పెట్టుకునే పులి వీటన్నింటి నేపథ్యంలో ఈ కథ ఉన్నట్టు అర్థమవుతుంది.

కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఓబులమ్మ అనే పాత్రలో డీ గ్లామర్ రోల్ చేస్తుంది రకుల్. ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =