‘లవ్ స్టోరీ’ టీమ్ పై మహేష్ ప్రశంసలు

Super Star Mahesh Babu Is All Praises For Love Story Movie,Telugu Filmnagar,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Update,Love Story Movie Update,Love Story Movie News,Love Story Telugu Movie Updates,Sekhar Kammula,Sekhar Kammula Movies,Naga Chaitanya,Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya,Naga Chaitanya Latest Movie,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Naga Chaitanya New Movie Update,Naga Chaitanya Latest Movie Update,Love Story Update,Love Story Latest Updates,Love Story Movie Latest Updates,Love Story Review,Love Story Movie Review,Magical Block Buster Love Story,Love Story Movie Update,Love Story Video Songs,Love Story Songs,Love Story Movie Songs,Sekhar Kammula New Movie,Sekhar Kammula Love Story,Mahesh Babu About Love Story Movie,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest News,Mahesh Babu Latest Movie,Mahesh Babu Praises For Love Story Movie,Mahesh Babu Praises For Love Story,Mahesh Babu About Love Story,Mahesh Babu Reviews Love Story Movie,Mahesh Babu's Review Of Naga Chaitanya And Sai Pallavi Love Story,Mahesh Babu's Review Of Love Story,Mahesh Babu On Sekhar Kammula's Love Story,Mahesh Babu Praises Love Story,Mahesh Babu Review Of Love Story Movie,Mahesh Babu Lauds Love Story,Mahesh Babu Reviews Love Story,Mahesh Babu About Sai Pallavi,#LoveStory,#MagicalBlockbusterLoveStory

సినిమాలో మ్యాటరుంటే ఎన్నిరోజులు ఆలస్యమైనా సినిమాను ఆదరిస్తారమని లవ్ స్టోరీ సినిమాతో మరోసారి నిరూపించారు ప్రేక్షకులు. కరోనా సెకండ్ వేవ్ తరువాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ వాటిలో కొన్ని సినిమాలు కాస్త మంచి టాక్ ను తెచ్చుకున్నాయి కానీ చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక అందరి ఎదురుచూపులకు తగ్గట్టే ఈనెల 24న రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ టాక్ తో దూసుపోతుంది. ఇక పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూనే మరోపక్క సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఈనేపథ్యంలో ఈసినిమా రిజల్ట్ చూసి ఇండస్ట్రీలో మేకర్స్ కాస్త ఊరట చెందుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రిలీజ్ కాకముందే ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మహేష్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రిలీజ్ అయిన తరువాత కూడా సినిమాపై అలాగే చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు.శేఖర్ కమ్ముల ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడని.. ఇక నాగ చైతన్య నటుడిగా మరింత ఎదిగిపోయారని, అద్భుతంగా నటించాడని.. అలాగే సాయి పల్లవి నిజంగా ఓ సెన్సేషన్.. తెరపై ఆమెలా డ్యాన్స్ చేసే వారిని చూడలేదని ఒక కలలా ఆమె డాన్స్ చేస్తుందని అన్నారు. ఇక పవన్ సీహెచ్ మ్యూజిక్ చాలా బావుంది.. రెహమాన్ సార్ శిష్యుడు పవన్ అని విన్నానని ఖచ్చితంగా రెహమాన్ సర్ గర్వపడతారని అన్నారు. నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు‌లకు అభినందనలు తెలియచేశారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =