హాలీవుడ్ టెక్నాలజీ తో “సలార్”

Salaar Movie Team Makes Use Of Hollywood Technology For Shooting Work,Hollywood Technology For Prabhas’s Salaar,Hollywood Technology For Salaar,Hollywood Technology For Salaar Movie,Hollywood Technology For Prabhas Salaar Movie,Hollywood Technology For Salaar Shooting Work,Dark Centric Theme Technology,Prabhas Salaar Using Dark Centric Theme Technology,Prabhas Salaar Movie Using Dark Centric Theme Technology,Salaar Using Dark Centric Theme Technology,Salaar Movie Using Dark Centric Theme Technology,Dark Centric Theme Technology Using In Prabhas Salaar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Prabhas,Rebel Star Prabhas,Prabhas Latest News,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Updates,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Prabhas Movie Salaar Shooting,Director Prashanth Neel,Salaar Movie Shooting,Prabhas Movies,Salaar Shooting Update,Salaar Updates,Prabhas Salaar Movie Latest Shooting Update,Shruti Haasan,Prashanth Neel,Prabhas Salaar Movie Shooting Latest Update,Prabhas Salaar Shooting Update,Prabhas Salaar Movie Latest Update,Salaar Movie Latest Shooting Update,Prabhas Salaar Shooting,Salaar Movie Shoot,Salaar Movie Shooting Latest Update,Salaar Latest Shooting Update,Salaar Latest Update,Prabhas Salaar Latest Shooting Update,Prabhas Salaar Movie Shooting Update,#Salaar

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “మూవీ తో పాటు “సలార్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మధు గురుస్వామి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. డార్క్ సెంట్రిక్ థీమ్ అంటే డార్కిష్ షేడ్స్ విజువల్స్ అని అర్థం. “బ్యాట్ మన్ “, “టెనెట్”, “మ్యాట్రిక్స్ “వంటి హాలీవుడ్ మూవీస్ ఈ టెక్నాలజీ తో తెరకెక్కాయి. భారత చలన చిత్ర పరిశ్రమలో ఈ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “సలార్ “మూవీ పేక్షకులకు ఒక సరికొత్త అనుభూతినిస్తుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − four =