“లవ్ స్టోరి” మూవీ నాగచైతన్య వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

Naga Chaitanya Share His Work Experience For Love Story Movie,Love Story Success Celebration Event Highlights,Telugu Filmnagar,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Update,Love Story Movie Update,Love Story Movie News,Love Story Telugu Movie Updates,Sekhar Kammula,Sekhar Kammula Movies,Naga Chaitanya,Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya,Naga Chaitanya Latest Movie,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Naga Chaitanya New Movie Update,Naga Chaitanya Latest Movie Update,Love Story Update,Love Story Latest Updates,Love Story Movie Latest Updates,Love Story Review,Love Story Movie Review,Love Story Movie Success Celebrations,Love Story Success Celebrations,Naga Chaitanya And Sai Pallavi Celebrate Love Story's Success,Love Story Success,Magical Block Buster Love Story,Naga Chaitanya About Sai Pallavi,Love Story Movie Update,Love Story Video Songs,Love Story Movie Video Songs,Love Story Songs,Love Story Movie Songs,Sekhar Kammula New Movie,Sekhar Kammula Love Story,Sekhar Kammula Love Story Success Celebrations,Naga Chaitanya Love Story Success Celebrations,Naga Chaitanya About Love Story Movie,Naga Chaitanya And Sai Pallavi At Love Story Success Celebrations,Sai Pallavi Love Story Movie Success Celebrations,Naga Chaitanya Share His Work Experience For Love Story,#LoveStory,#MagicalBlockbusterLoveStory

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్అయ్యి ప్రేక్షకాదరణ పొంది పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లవ్ స్టోరి”మూవీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి హీరో నాగ చైతన్య మాట్లాడుతూ ..”లవ్ స్టోరి”మూవీ ప్రేక్షలకుల అంచనాలకు తగ్గట్టుగా రూపొంది ఘనవిజయం సాధించడం సంతోషంగా ఉందనీ , సోషల్ ఇష్యూస్ తో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించారనీ , టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తో స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆనందంగా ఉందనీ, తెలంగాణ యాస భాష నేర్చుకొనడానికి చాలా ప్రిపేర్ అయ్యాననీ , దర్శకుడు శేఖర్ తో వర్క్ చేయడం యాక్టింగ్ కోర్స్ లో చేరినట్టుందనీ , ఆయన తనకు చాలా నేర్పించి తనను గుడ్ పెర్ఫార్మర్గ తీర్చిదిద్దారనీ , బెస్ట్ డ్యాన్సర్ సాయి పల్లవి తో డ్యాన్స్ చేయడం ఈజీ కాదనీ , ఆమె వద్దనే డ్యాన్స్ ఈజీగా చేయడం నేర్చుకున్నాననీ , టోటల్ గా “లవ్ స్టోరి”మూవీలో నటించడం ఒక వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + fifteen =