ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ తెరకెక్కింది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాదుసంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామా “రౌడీ బాయ్స్ ” మూవీ తెరకెక్కింది. కాలేజ్ అనేది వండర్ ఫుల్ ప్లేస్, ఇక్కడే మీరు ఎవరు ఏమిటి ఏమవుతారనేది డిసైడ్ అవుతుంది, కాలేజ్ మీకు చదువు తో పాటుగా జీవితాన్ని నేర్పిస్తుంది అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభం అయ్యింది. స్టూడెంట్స్ మధ్య గ్యాంగ్ వార్స్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































