‘వాలిమై’.. కార్తికేయ ఫస్ట్ లుక్ రిలీజ్

First Look Of Kartikeya Gummakonda From Valimai Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Kartikeya Gummakonda,Kartikeya Gummakonda Movies,Kartikeya Gummakonda New Movie,Kartikeya Gummakonda Latest Movie,Kartikeya Gummakonda Latest News,Kartikeya Gummakonda Movie Updates,Kartikeya Gummakonda Valimai,Kartikeya Gummakonda Valimai Movie,Kartikeya Gummakonda Valimai First Look,Kartikeya Gummakonda Valimai Movie First Look,Valimai Movie Kartikeya Gummakonda First Look,Valimai Kartikeya Gummakonda First Look,Valimai Kartikeya First Look,Valimai Movie Kartikeya First Look,Kartikeya Valimai Movie First Look,Kartikeya Valimai First Look,Kartikeya,Kartikeya New Movie Update,Kartikeya Latest Movie Update,Kartikeya First Look From Valimai Movie,Kartikeya First Look From Valimai,Kartikeya First Look,Kartikeya Gummakonda First Look From Valimai,First Look Of Kartikeya From Valimai,Valimai,Valimai Movie,Valimai Telugu Movie,Valimai 2021 Teugu Movie,Valimai Movie Updates,Valimai Movie Update,Valimai Movie Latest Updates,Valimai Latest Update,Valimai Kartikeya,Kartikeya Valimai,Kartikeya Valimai Movie,Kartikeya Look From Valimai,Kartikeya 29th Birthday,Kartikeya Turns 29,HBD Kartikeya,Happy Birthday Kartikeya,Ajith Kumar,Ajith,Ajith Movies,Ajith New Movie,Ajith Latest Movie,Ajith Valimai,Ajith Valimai Movie,Team Valimai Wishes To Kartikeya,#HBDKartikeya,#HappyBirthdayKartikeya,#Valimai

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ ఆ తరువాత వరుసగా అవకాశాలతో కెరీర్ బ్రేక్ లు లేకుండా దూసుకువెళుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ రోల్ చేసి చెప్పకనే చెప్పాడు. ఇక హీరోగా ఎలా అయితే మొదటి సినిమాతో పేరు తెచ్చుకున్నాడో అలాగే విలన్ గా కూడా మొదటి సినిమాతో అంతే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈసినిమా తరువాతే కార్తికేయకు అజిత్ సినిమా వాలిమై లో విలన్ పాత్ర దక్కిందని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా వాలిమై నుండి ఒక్క అజిత్ ఫస్ట్ లుక్ తప్పా ఇంతవరకూ పెద్దగా అప్ డేట్స్ రాలేదు. ఇక తాజాాగా ఈరోజు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ లుక్‌లో ఓ చేతిలో విస్కీ బాటిల్.. మరో చేతిలో వాకీ-టాకీ పట్టుకొని కార్తికేయ చాలా సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ చూస్తే కార్తికేయ పాత్ర ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది అని అర్థం అవుతోంది.

కాగా హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి న‌టిస్తుండగా… కార్తికేయ విల‌న్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =