కృతి శెట్టి బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ల సందడి

Birthday Posters Of Krithi Shetty Upcoming Movies Creates Buzz On Social Media,HBD Krithi Shetty,Happy Birthday Krithi Shetty,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Krithi Shetty Latest Movie,Krithi Shetty New Movie Update,Krithi Shetty Latest Movie Update,Krithi Shetty Upcoming Movie,Krithi Shetty Aa Ammayi Gurinchi Meeku Cheppali,Krithi Shetty Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie,Krithi Shetty Latest News,Krithi Shetty Birthday Celebrations,Krithi Shetty Birthday,Krithi Shetty Birthday Celebrations At Aa Ammayi Gurinchi Meeku Cheppali Sets,Birthday Posters Of Krithi Shetty Upcoming Movies,Krithi Shetty Upcoming Movies Posters,Krithi Shetty Upcoming Movies Birthday Posters,Krithi Shetty Birthday Posters,RAPO19 Krithi Shetty First Look Poster,Krithi Shetty RAPO19 First Look Poster,Krithi Shetty RAPO19 Poster,Krithi Shetty RAPO19 Movie Poster,RAPO19 Team Wishes Krithi Shetty,Krithi Shetty Birthday Updates,Kriti Shetty First Look From RAPO19,RAPO19 Kriti Shetty First Look,Krithi Shetty Birthday Updates,Nani Shyam Singha Roy Movie,Glance Of Krithi Shetty From Shyam Singha Roy,Glance Of Krithi Shetty From Shyam Singha Roy Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Kriti Shetty First Look From Shyam Singha Roy,Kriti Shetty First Look Teaser Shyam Singha Roy,Heroine Krithi Shetty Birthday Posters,Krithi Shetty Posters,RAPO19,RAPO19 Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali,#HBDKrithiShetty,#HappyBirthdayKrithiShetty

టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఉప్పెన భామ కృతిశెట్టి కూాడా ఉంది. మొదటి సినిమా ఉప్పెన తోనే కృతి శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మొత్తాన్ని తన మాయలో పడేసింది ఈభామ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక నేడు కృతి శెట్టి పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాల నుండి కొత్త కొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్-లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా నుండి బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేయగా తాజాగా మరో రెండు సినిమాల నుండి అప్ డేట్ లు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలో కృతి శెట్టి కూడా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమానుండి కృతి శెట్టి కి సంబంధించిన అప్ డేట్ ఏం రాలేదు. అయితే ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను వదిలారు.

‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి కూడా కృతి శెట్టి పోస్టర్ ను రిలీజ్ చేశారు. కృతిశెట్టికి బర్త్ డే విషెస్ చెబుతూ మేకర్స్ బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here