నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా నేపథ్యం లో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి, కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. హీరో నాని ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అంటే .. సుందరానికీ! మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నజ్రియా నజీమ్ కథానాయిక. హీరో నాని ఒక కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన శ్రీకాంత్ దర్శకత్వంలో నాని హీరోగా తెలంగాణ నేపథ్యంలోని ప్రేమకథగా తెరకెక్కనుంది. ఈ మూవీ కి “దసరా”టైటిల్ పరిశీలన లో ఉన్నట్టు , దసరాకి ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నట్టు సమాచారం.
[subscribe]
Krish Jagarlamudi Interviews Nani & Jersey Director Gautham | Jersey Telugu Movie | Shraddha Srinath
22:19
Actress Shraddha Srinath EMOTIONAL Speech | Jersey Telugu Movie Thank You Meet | Telugu FilmNagar
02:14
Nani FUNNY Interaction With Media | Jersey Press Meet | Shraddha Srinath | Anirudh Ravichander
13:24
Nani about Rana Daggubati Response After Watching Jersey | Jersey Movie Thank You Meet | Anirudh
03:37
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: