మిర్త్ మీడియా బ్యానర్ పై జానీ దర్శకత్వంలో తనీష్ , ముస్కాన్ సేథీ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “మరో ప్రస్థానం”మూవీ సెప్టెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. భానుశ్రీ మెహ్రా , కబీర్ దుహాన్ సింగ్ , రవి కాలె , అమిత్ తివారీ ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. షేక్ జానీ భాషా నిర్మాత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్ “మరో ప్రస్థానం” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. లవ్ , యాక్షన్ , ఎమోషన్ సన్నివేశాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో తనీష్ మాట్లాడుతూ .. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకు భిన్నంగా ఈ మూవీ లో తన పాత్ర ఉంటుందనీ, ఈ మూవీ తనని మరో మెట్టు పైకి చేరుస్తుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: