కియారా అద్వానీ లేటెస్ట్ ఫొటో

Actress Kiara Advani Looks Trendy In Her Latest Picture Shared On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kiara Advani,Actress Kiara Advani,Kiara Advani Movies,Heroine Kiara Advani,Kiara Advani Movie Updates,Kiara Advani Look,Kiara Advani Latest Look,Kiara Advani New Movie,Kiara Advani Latest Movie,Kiara Advani Upcoming Movie,Kiara Advani Upcoming Projects,Kiara Advani New Movie Update,Kiara Advani Latest Movie Update,Kiara Advani Latest Film Updates,Kiara Advani Next Movie,Kiara Advani Latest Photos,Kiara Advani Latest Pics,Kiara Advani Latest Pictures,Kiara Advani Latest Images,Kiara Advani Photos,Kiara Advani Pictures,Kiara Advani Photo,Kiara Advani Images,Kiara Advani New Photos,Kiara Advani New Pics,Kiara Advani New Pictures,Kiara Advani Latest Stills,Kiara Advani Stills,Kiara Advani New Stills,Kiara Advani Photoshoot,Kiara Advani Latest Photoshoot,Kiara Advani Latest Photo Gallery,Kiara Advani Latest News,Kiara Advani News,Kiara Advani Updates,Kiara Advani Movie News,Kiara Advani Upcoming Films,Kiara Advani Latest Viral Picture,Kiara Advani Instagram,Kiara Advani Instagram Photos,Kiara Advani Looks,Kiara Advani RC15,Kiara Advani RC15 Movie,RC15 Movie,RC15 Movie Update

బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కియారా అద్వానీ , ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “వినయవిధేయ రామ ” మూవీ తరువాత కియారా తెలుగు మూవీస్ లో నటించలేదు. కియారా ఇప్పుడు భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “#RC15” తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కియారా అద్వానీ కథానాయికగా రూపొందిన సూపర్ హిట్”అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ ఘనవిజయం సాధించడంతో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా , కియారా జంటగా తెరకెక్కిన “షేర్ షా”మూవీ ఘనవిజయం సాధించింది. కియారా ప్రస్తుతం “భూల్ భులయ్యా 2”, “జుగ్ జుగ్ జియో “,”Mr లేలే ” మూవీస్ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో తన ఫోటో షూట్ ఫొటోస్ తో అభిమానులను అలరిస్తున్న కియారా తాజాగా గ్రీన్‌ డ్రెస్‌లో, ట్రెండీ వేర్‌లో ఉన్న ఫొటోస్ ను షేర్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − one =