రెజీనా ‘నేనే నా’ ట్రైలర్ రిలీజ్

Nene Naa Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Regina Cassandra,Regina Cassandra Movies,Regina Cassandra New Movie,Regina Cassandra Latest Movie,Regina Cassandra Upcoming Movie,Regina Cassandra New Movie Trailer,Regina Cassandra Latest Movie Nene Naa Trailer,Regina Cassandra Nene Naa,Regina Cassandra Nene Naa Movie,Regina Cassandra Nene Naa Movie Update,Regina Cassandra Nene Naa Trailer,Regina Cassandra Nene Naa Movie Trailer,Regina Cassandra Nene Naa Telugu Movie Trailer,Nene Naa Telugu Movie Trailer,Nene Naa Movie Trailer,Nene Naa Trailer,Nene Naa Film Trailer,Nene Naa Movie Trailer Released,Nene Naa Movie Trailer Launch,Nene Naa Trailer Out,Nene Naa Regina Cassandra,Nene Naa Official Trailer,Nene Naa Official Trailer Telugu,Regina Cassandra,Akshara Gowda,Sam CS,Caarthick Raju,Nene Naa Movie Official Trailer,Regina Cassandra Nene Naa Official Trailer,Nene Naa Movie Official Trailer Telugu,Nene Naa,Nene Naa Movie,Nene Naa Movie Updates,Nene Naa Movie Latest Updates,Nene Naa Movie News,Nene Naa 2021 Latest Telugu Movie,Nene Naa Trailer Telugu,Nene Naa Telugu Trailer,Regina Cassandra Movie,#NeneNaa,#ReginaCassandra

‘ఎస్. ఎం. ఎస్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన రెజీనా ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ రేటు కాస్త తక్కువగా ఉన్నా కూడా రెజీనా కు మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈమధ్య ‘ఎవరు’ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కూడా చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు మాత్రం తన ధోరణిని మార్చేసి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితంకాకుండా పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో రెజీనా ఒక సినిమా చేస్తుంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా “నేనే నా” అనే టైటిల్ తో రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం ముగించుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సందీప్ కిషన్ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాలో రెజీనా తో పాటు వెన్నెల కిషోర్, అక్షర గౌడ కూడా ముఖ్య పాత్రలలో నటించారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై రాజశేఖర వర్మ నిర్మించారు. శామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి గోకుల్ బెనాయ్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.