హిందీ ‘జెర్సీ’ పై నాని రియాక్షన్

Natural Star Nani Shares His Response On Hindi Remake Of Jersey Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Natural Star Nani,Nani Movies,Nani,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani Latest Movie Updates,Nani New Movie Updates,Nani Latest News,Nani Latest Film Updates,Nani Movie Updates,Nani Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Shyam Singha Roy,Jersey,Jersey Movie,Jersey Telugu Movie,Jersey Hindi Remake,Jersey Hindi Remake Updates,Jersey Hindi Remake Update,Jersey Hindi Remake Latest Update,Natural Star Nani Shares His Response On Jersey Hindi Remake,Natural Star Nani About Jersey Hindi Remake,Nani About Jersey Hindi Remake,Jersey Movie Hindi Remake,Jersey Hindi Remake Movie Updates,Nani On Hindi Remake Of Jersey Movie,Nani On Jersey Hindi Remake,Nani On Shahid Kapoor Doing Jersey's Hindi Remake,Actor Nani Reacts On Shahid Kapoor Jersey Hindi Remake,Shahid Kapoor Jersey Hindi Remake,Shahid Kapoor,Shahid Kapoor Movies,Shahid Kapoor Jersey,Jersey Remake,Nani About Shahid Kapoor,Nani On Shahid Kapoor Doing Jersey Hindi Remake,Nani Response On Jersey Hindi Remake,Jersey Remake Updates,Nani About Jersey Movie,Jersey Full Movie,Jersey Movie Songs

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు… విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. జెర్సీ సినిమాలో నాని అర్జున్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈసినిమా కూడా ఎప్పడో మొదలైంది కానీ కరోనా వల్ల పలుమార్లు షూటింగ్ కు అంతరాయం కలిగింది. షూటింగ్ ను కూడా ఎప్పుడో పూర్తి చేసుకుంది కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. ప్రస్తుతం మేకర్స్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేసే పనిలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా గురించి నాని మాట్లాడుతూ.. హీందీ వర్షన్ కు సంబంధించి గౌతమ్ కొంత వర్క్ నాకు చూపించాడు.. చాలా బాగా వచ్చింది.. గౌతమ్ చాలా ముభావంగా ఉండే మనిషి.. చాలా తక్కువగా మాట్లాడతాడు.. తనకు నచ్చిన విషయాన్ని తన ఫేస్ ను చూసి చెప్పొచ్చు.. ఇక ఈసినిమా అవుట్ పుట్ విషయంలో కూడా తను చాలా సంతోషంగా ఉన్నాడు అది తన ఫేస్ ను చూస్తేనే అర్థమవుతుంది. ఇక షాహిద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాత్రలో తను ఒదిగిపోయి ఉంటాడు.. ఇంకా బెటర్ గా చేసి ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈసినిమా చూడటానికి నేను కూడా వెయిట్ చేస్తున్నా అని తెలిపాడు నాని.

ఇక ఈ రీమేక్ ను తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. సూపర్ 30, బాట్ల హౌస్ సినిమాల్లో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here