కామెడీ ఎంటర్ టైనర్ “ఫ్రై డే” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ముంబై బ్యూటీ దిగంగన , “హిప్పీ “మూవీ తో టాలీవుడ్ , “ధనుసు రాశి నేయర్గాలే ” మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టారు. “వలయం “, “సీటీమార్ “మూవీస్ లో దిగంగన తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “సీటిమార్ ” మూవీ ఘన విజయం సాధించడం తో ఆ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన దిగంగన సంతోషం గా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
“సీటీమార్ “మూవీ తో పాటు తన పాత్రకు కూడా ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తుండడంతో దిగంగన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హాఫ్ శారీలో ఉన్న దిగంగన తన ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అచ్చ తెలుగు ఆడపిల్ల లా లంగా, ఓణీ లతో అందంగా కనిపిస్తున్న దిగంగన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: