“లవ్ స్టోరీ” రిలీజ్ డేట్ ఫిక్స్

Naga Chaitanya and Sai Pallavi Starrer Love Story Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Naga Chaitanya,Sai Pallavi,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Movie Updates,Love Story Telugu Movie Latest News,Love Story Movie Release Date,Love Story Release Date,Love Story Telugu Movie Release Date,Love Story Movie Release Date Fixed,Naga Chaitanya Love Story Movie Release Date Locked

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో “లవ్ స్టోరీ ” మూవీ రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “లవ్ స్టోరీ ” మూవీ టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను అలరించింది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్ “లవ్ స్టోరీ ” మూవీపై హైప్ ను క్రియేట్ చేశాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన “లవ్ స్టోరీ ” విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. “లవ్ స్టోరీ ” మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ అనుకోని కారణాల వల్ల సెప్టెంబర్ 24 వ తేదీ రిలీజ్ డేట్ గా ప్రకటించారు. ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.“లవ్ స్టోరీ ” మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =