“అన్నాత్తే “ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ రిలీజ్

Super Star Rajinikanth Starrer Annaatthe Movie First Look and Motion Poster Is Out,2021 Tollywood Movie Updates, Annaatthe, Annaatthe First Look, Annaatthe Movie, Annaatthe Movie First Look, Annaatthe Movie Latest News, Annaatthe Movie Updates, Annaatthe Telugu Movie, latest telugu movies news, Rajinikanth Annaatthe Movie First Look, Superstar Rajinikanth Starrer Annaatthe Movie First Look And Motion Poster Out, Telugu Film News, Telugu Filmnagar

దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో నటిస్తూ రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న హీరో రజనీకాంత్ కథానాయకుడిగా సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తెరకెక్కిన “అన్నాత్తే ” మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్‌ , మీనా, ఖుష్బూ సుందర్‌ కీలకపాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన అన్నాత్తే” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వినాయకచవితి సందర్భంగా”అన్నాత్తే ” మూవీ ఫస్ట్‌లుక్‌ తో పాటు మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్‌లుక్‌ , మోషన్‌ పోస్టర్‌ లు ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రజనీకాంత్ అభిమానులు కోరుకునే అన్ని మాస్‌ అంశాలతో తెరకెక్కిన “అన్నాత్తే ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + nineteen =