ఇకపై రీమేక్ లు చేయాలనుకోవడం లేదు…!

Natural Star Nani Wishes Not To Make Remake Movies Any More,Natural Star Nani,Ritu Varma,Shiva Nirvana,Nassar,Tuck Jagadish,Nani,Telugu Filmnagar,Tuck Jagadish Movie Songs,Tuck Jagadish Movie Trailer,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Update,Tuck Jagadish Telugu Movie Updates,Tuck Jagadish Telugu Movie Latest News,Tuck Jagadish Latest 2021 Telugu Movie,Nani Tuck Jagadish,Tuck Jagadish Movie Latest Updates,Tuck Jagadish Songs,Tuck Jagadish Trailer,Nani New Movie,Nani Latest Movie,Nani Movies,Tuck Jagadish Telugu,Nani And Ritu Varma Movie,Tuck Jagadish Nani,Nani Tuck Jagadish Movie,Nani Tuck Jagadish Movie Update,Latest Telugu Movie 2021,Nani New Movie Tuck Jagadish,Nani Upcoming Movies,Nani New Movie Update,Nani Latest Movie Update,Nani Latest Film Updates,Nani Latest News,Nani Movie Updates,Nani Wishes Not To Make Remake Movies Any More,Natural Star Nani About Tuck Jagadish Movie,Natural Star Nani About Tuck Jagadish,Nani About Tuck Jagadish,Nani About Tuck Jagadish Movie,Tuck Jagadish Movie Update,Tuck Jagadish Latest Updates,Nani About Remake Movies,Natural Star Nani Interview,Nani Interview,Nani Latest Interview,Nani Videos,Nani New Interview,Nani Interview,Nani New Movie Release Update,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Movie Update,Nani Shyam Singha Roy,Latest 2021 Telugu Movie Updates,Latest Tollywood Updates,#Nani

గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే కదా. మన సినిమాలను చాలా మంది రీమేక్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు. ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఎన్నో రోజులుగా నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టక్ జగదీష్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. మొదట ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ చాలా రోజులు సస్పెన్స్ లో ఉంచి ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా రేపు స్ట్రీమింగ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలో మేకర్స్ ఉన్న తక్కువ టైమ్ ను ప్రమోషన్స్ బాగా చేసుకోవడానికి వాడుకుంటున్నారు. దీనిలో భాగంగానే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రీమేక్ ల గురించి నాని మాట్లాడుతూ.. గతంలో నేను కొన్ని రీమేక్ లు చేశాను .. అవి అంతగా ఆడలేదు… అందుకే నేను రీమేక్ ల జోలికి వెళ్లాలనుకోవడం లేదు.. ఆల్రెడీ ఎక్కడో ఎవరో చేసిన సినిమాలు ఇక్కడ నేను చేయాలనుకోవడం లేదు.. మన సినిమాలు వేరేవాళ్లు రీమేక్ చేసుకునేలా ఉండాలి.. అలాంటి కొత్త కథలను ఎంచుకునే ఆలోచనలో ఉన్నాను” అని చెప్పారు. మరి నాని ఇదే మాట మీద ఉంటాడా… ఫ్యూచర్ లో ఎప్పుడైనా రీమేక్ టైమ్ వస్తుందో.. లేదో చూద్దాం..

ఇదిలా ఉండగా నాని లిస్ట్ లో మరో రెండు సినిమాలు ఉండగా.. అందులో శ్యామ్ సింగరాయ్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూాడా స్టార్ట్ చేసింది. ప్రస్తుతానికి అంటే సుందరానికి సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =