తేజ సినిమాపై గోపీచంద్ క్లారిటీ

Hero Gopichand Gives Clarity About His Upcoming Movie With Director Teja,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Gopichand,Actor Gopichand,Hero Gopichand,Gopichand Movies,Gopichand New Movie,Gopichand Latest Movie,Gopichand Upcoming Movie,Gopichand Latest Movie Update,Gopichand New Movie Update,Gopichand Latest Film Update,Gopichand Next Projects,Gopichand Upcoming Project,Gopichand Movie Update,Gopichand Movie News,Gopichand Latest News,Gopichand Clarity About His Upcoming Movie With Director Teja,Gopichand About His Upcoming Movie With Director Teja,Gopichand About His Upcoming Movie With Teja,Director Teja,Teja,Teja Movies,Teja New Movie,Teja Latest Movie,Teja Upcoming Movie,Gopichand And Teja,Gopichand And Teja Movie,Gopichand And Teja Movie Update,Gopichand And Teja New Movie,Gopichand And Teja Latest Movie,Gopichand About Director Teja Upcoming Movie,Gopichand Clarity About His Upcoming Movie With Teja,Clarity On Gopichand's Next With Teja,Seetimaarr,Seetimaarr Movie,Seetimaarr Telugu Movie,Seetimaarr Movie Update,Seetimaarr Latest Update,Gopichand Seetimaarr,Gopichand Abot Director Teja,Hero Gopichand Clarifies That He Is Not Doing Movie With Director Teja,Gopichand Clarifies That He Is Not Doing Movie With Director Teja,Gopichand Next Movie Update

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ , తమన్నా కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా చేస్తుండగానే తేజ తో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాకు అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి ప్రకటించారు. అయితే ఆతరువాత ఈసినిమా గురించి పెద్దగా ఎక్కడా వినిపించలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ను సినిమా గురించి అడుగగా క్లారిటీఇచ్చాడు. నిజానికి తేజ తో సినిమా అనుకున్న మాట నిజమే కానీ అనుకోని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది అంటూ స్పష్టం చేశాడు. ఇక దీంతో గోవిచంద్-తేజ సినిమా అయితే లేనట్టే అన్న క్లారిటీ వచ్చింది. రానాతో కూడా ఓ సినిమా ప్రకటించాడు తేజ. ఆ ప్రాజెక్టుకు రాక్షసరాజు రావణాసురుడు అనే టైటిల్ కూడా పెట్టాడు. ఇప్పుడు ఆ సినిమా గురించి కూాడా ఎక్కడా వినిపించంలేదు.

మరోవైపు గోపిచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీవాసు నిర్మాత‌గా తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =