పవన్-హరీష్ సినిమా టైటిల్ రిలీజ్

The Much Awaited Pawan Kalyan and Harish Shankar Upcoming Movie Title Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pawan Kalyan 28,PSPK28,PSPK28 Movie,PSPK28 Update,PSPK28 Movie Update,PSPK28 Movie Latest Updates,PSPK28 Latest Updates,PSPK28 Movie Title And First Look,PSPK28 Movie Title,PSPK28 Movie First Look,PSPK28 First Look,Powerstar Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan PSPK28,Pawan Kalyan PSPK28 Movie,Pawan Kalyan PSPK28 Movie First Look,Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Movie,Bhavadeeyudu Bhagat Singh Telugu Movie,Bhavadeeyudu Bhagat Singh First Look,Bhavadeeyudu Bhagat Singh Movie First Look,Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh,Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh First Look,Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie First Look,Bhavadeeyudu Bhagat Singh Pawan Kalyan First Look,Harish Shankar,Harish Shankar Movies,Harish Shankar New Movie,Devi Sri Prasad,First Look Of Pawan Kalyan From Bhavadeeyudu Bhagat Singh,Pawan Kalyan First Look,Pawan Kalyan First Look From Bhavadeeyudu Bhagat Singh,Pawan Kalyan 28 Is Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh New Poster,Pawan Kalyan PSPK28 Titled Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh First Look Poster,Bhavadeeyudu Bhagat Singh Movie First Look Poster,Pawan Kalyan 28 Is Titled Bhavadeeyudu Bhagat Singh,Pawan Kalyan Look From Bhavadeeyudu Bhagat Singh,Mythri Movie Makers,#BhavadeeyuduBhagatSingh

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా టైమ్ ఉన్నా ఈ గ్యాప్ లో పలు అప్ డేట్స్ మాత్రం ఇస్తూ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇప్పటికే పవర్ బర్త్ డే కు ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. ఈరోజు పవర్ ప్యాక్డ్ అనౌన్స్మెంట్ ఉందని చిత్రయూనిట్ నిన్న ప్రకటించింది. దీంతో అందరూ ఫస్ట్ లుక్ కు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఉంటుందేమో అని ఊహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చెప్పినట్టే నేడు ఈసినిమా నుండి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ముందు నుండి ఈసినిమాకు ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారన్న వార్తలు రాగా.. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అదే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో హార్లే డేవిడ్ సన్ బైక్ పై క్లాస్ గా కూర్చొని ఓ చేతిలో మైక్ మరో చేతిలో టీ గ్లాస్ తో ఉన్నాడు పవన్. ఇక ఈ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో పవన్‌ సరసన పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పై రానున్నట్లు తెలుస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 15 =