రూమర్లకు చెక్.. థియేటర్ లోనే ‘ఆర్ఆర్ఆర్’

Pen Studios Team Gives Clarity That RRR Movie Will Be Released Only In Theatres,Pen Studios Confirms RRR Will Have Theatrical Release,Gangubai Kathiawadi,RRR Theatrical Release,RRR Movie Release Udpate,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movie,Telugu Filmnagar,RRR Movie,RRR Making Video,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Updates,RRR Updates,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,SS Rajamouli,RRR,RRR Telugu Movie Updates,RRR,RRR Latest,RRR,Ram Charan New Movie,Jr NTR RRR Updates,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Jr NTR Latest News,Jr NTR New Movie Updates,Jr NTR RRR,Jr NTR RRR Movie Fighting,Jr NTR Latest Film Updates,RRR Movie Update,RRR Telugu Movie Latest Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Latest Updates,RRR Movie Latest News,RRR Movie Shooting,RRR Shooting Latest Updates,RRR Latest Shooting Updates,RRR Movie Shooting Updates,RRR Movie Latest Shooting Updates,RRR Movie Shooting Latest Updates,RRR Shooting Update,RRR Latest Update,RRR Movie Update,Latest 2021 Telugu Movie Updates,Pen Studios,Pen Studios Movies,Pen Studios Announcement,RRR Will Release In Cinemas,Pen Studios Thrashes The Rumours Of RRR OTT Release,RRR To Release In Theatres,RRR Movie Will Be Released Only In Theatres,RRR Movie Only In Theatres,RRR Release Date,RRR Movie Release Date,SS Rajamouli Movies,SS Rajamouli RRR,#RRRMovie,#RRR

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజీనెస్ ఏ రేంజ్లో జరిగిందో తెలుసు కదా. ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ ను పెద్ద మొత్తంలో చెల్లించి మరీ దక్కించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఈసినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ సంస్థ ఈ వార్తలపై స్పందించి వాటిని ఖండించింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదని పెన్ స్టూడియోస్ ఓ క్లారిఫికేషన్ ను ఇచ్చింది. అంతేకాదు అలియాభట్ నటించిన గంగూభాయ్ కతియావాడి, జాన్ అబ్రహం ఎటాక్ చిత్రాలను సైతం థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని.. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే ఈమూవీస్ ను నిర్మించామని.. పెన్ స్టూడియోస్ అధినేత జయంతీలాల్ గడ స్పష్టం చేశారు.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here