పవన్-హరీష్ మూవీ నుండి పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్

A Power Packed Announcement About Pawan Kalyan and Harish Shankar New Movie Will Be Out Tomorrow,PSPK New Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan Movies,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movies,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Movie Updates,PSPK28,PSPK28 Movie,PSPK28 Telugu Movie,PSPK28 Movie Update,PSPK28 Movie Updates,PSPK28 Update,PSPK28 Latest Updates,PSPK28 Poster,PSPK28 Pre Look,PSPK28 Movie Pre Look,Pawan Kalyan And Harish Shankar Movie,Pawan Kalyan And Harish Shankar New Movie,Pawan Kalyan PSPK28,Pawan Kalyan PSPK28 Movie,Harish Shankar PSPK28,Pawan Kalyan PSPK28 Update,Pawan Kalyan 28,Pawan Kalyan 28th Movie,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan New Movies,PSPK28 Pawan Kalyan,PSPK28 Update,Pawan Kalyan 28 Movie Update,Pawan Kalyan PSPK28 Movie Update,Pawan Kalyan PSPK28 Movie Latest Shooting Update,Pawan Kalyan PSPK28 Movie Shooting,Pawan Kalyan PSPK28 Movie Shooting Update,Pawan Kalyan PSPK28 Latest Shooting Update,Pawan Kalyan And Harish Shankar Movie Update Tomorrow,PSPK28 Movie Update Tomorrow,PSPK28 A Power Packed Announcement Tomorrow,Pawan Kalyan And Harish Shankar Movie Latest Update,PSPK28 Movie Latest Update,PSPK28 Movie Announcement,PSPK28 Movie Announcement Tomorrow,Pawan Kalyan And Harish Shankar Movie Announcement,Pawan Kalyan 28 Announcement Tomorrow,#PawanKalyan28,#PSPK28

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తరువాత వెంటనే ఇప్పటికే షూటింగ్ సగం పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు. ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో మరో సినిమా చేయనున్నడు పవన్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్స్ వచ్చాయి. ఇటీవలే పవన్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి మరొక సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరొక లెవెల్ సెలబ్రేషన్స్ కోసం రెడీ గా ఉండండి.. పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్ రానుందంటూ తెలిపారు. రేపు ఉదయం 9:45 గంటలకు ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది.

కాాగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. హరీష్ శంకర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈసినిమా కోసం అనుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =