అదితి రావు హైదరి శారీ లుక్

Aditi Rao Hydari Pictures Showcasing Her Saree Look Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Aditi Rao Hydari Movies,Aditi Rao Hydari,Actress Aditi Rao Hydari,Heroine Aditi Rao Hydari,Aditi Rao Hydari Latest Movie,Aditi Rao Hydari New Movie,Aditi Rao Hydari Upcoming Movies,Aditi Rao Hydari Next Movie,Aditi Rao Hydari Next Projects,Aditi Rao Hydari Upcoming Projects,Aditi Rao Hydari New Movie Details,Aditi Rao Hydari Movie Updates,Aditi Rao Hydari Latest Updates,Aditi Rao Hydari Latest News,Aditi Rao Hydari Latest Film Updates,Aditi Rao Hydari Instagram Photos,Aditi Rao Hydari Photos,Aditi Rao Hydari Images,Aditi Rao Hydari Latest Photos,Aditi Rao Hydari Pictures,Aditi Rao Hydari Latest Photo Gallery,Aditi Rao Hydari Photoshoot,Aditi Rao Hydari Stills,Aditi Rao Hydari New Movie Update,Aditi Rao Hydari Latest Movie Update,Aditi Rao Hydari New Movies,Aditi Rao Hydari Updates,Aditi Rao Hydari Saree Pictures,Aditi Rao Hydari Saree Photos,Aditi Rao Hydari Upcoming Movie Updates,Aditi Rao Hydari Next Project News,Aditi Rao Hydari Instagram,Aditi Rao Hydari Interview,Aditi Rao Hydari Latest Films,Aditi Rao Hydari Saree Look,Aditi Rao Hydari Latest Saree Look,Aditi Rao Hydari Latest Photoshoot,Aditi Rao Hydari Latest Stills,Aditi Rao Hydari Saree Pics,Aditi Rao Hydari Saree Images,#AditiRaoHydari

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా రూపొందిన “ప్రజాపతి “మూవీ తో కెరీర్ ప్రారంభించిన అదితి రావు హైదరి , ” శృంగారం “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఢిల్లీ 6 “మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. పలు సూపర్ హిట్ హిందీ , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అదితి, సక్సెస్ ఫుల్ “సమ్మోహనం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి , ఆ మూవీలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “V”మూవీ లో సాహెబా పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అదితి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ అదితి ప్రస్తుతం “హే సనామికా “తమిళ , తెలుగు , తమిళ భాషలలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న “మహాసముద్రం “మూవీ లో నటిస్తున్నారు. ఇటీవ‌లే ” మ‌హాస‌ముద్రం” మూవీ నుండి చెప్ప‌కే చెప్ప‌కే సాంగ్ ను మేక‌ర్స్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట కోసం అదితీ రావు సాగ‌ర తీరంలో చీర‌క‌ట్టులో మెరిసిపోతుంది. ముదురు ఎరుపు రంగు చీర‌, గ‌ళ్ల జాకెట్‌లో సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో ఉన్న అదితి ఫోటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here