ముగింపు దశలో “విరాటపర్వం”

Rana Daggubati Starrer Virata Parvam Enters Last Leg Of Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rana Daggubati,Sai Pallavi,Virataparvam In Theatres,Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Telugu Movie,Virata Parvam Movie Update,Virata Parvam Movie Updates,Virata Parvam Movie Latest Updates,Virata Parvam Latest Updates,Virata Parvam Movie Latest News,Virata Parvam Movie News,Virata Parvam Movie Release Update,Virata Parvam Movie Shooting,Virata Parvam Movie Shooting Update,Virata Parvam Movie Latest Shooting Update,Virata Parvam Movie Shooting Latest Update,Virata Parvam Shooting Latest Update,Virata Parvam Latest Shooting Update,Virata Parvam Shooting,Virata Parvam Movie Shoot,Rana Daggubati And Sai Pallavi Movie,Rana Daggubati And Sai Pallavi Movie Update,Rana Daggubati And Sai Pallavi Virata Parvam,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Rana Daggubati Latest Movie Update,Rana Daggubati Upcoming Movie,Sai Pallavi,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Rana Daggubati Virata Parvam Movie Shooting Latest Update,Rana Daggubati Virata Parvam Movie Latest Shooting Update,Rana Daggubati Virata Parvam Movie Shooting Update,Rana Daggubati Virata Parvam Latest Shooting Update,Rana Daggubati Virata Parvam Shooting Update,Rana Daggubati Virata Parvam Final Shoot,Virata Parvam Movie Release Date,Virata Parvam Release Date,#VirataParvam

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫిలిమ్స్ , సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సలైట్ మూవ్ మెంట్స్ నేపథ్యం లో పీరియాడికల్ డ్రామా “విరాట పర్వం “తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి, నందిత దాస్ , నివేత పేతురాజ్ , నవీన్ చంద్ర, సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం కలగటం వలన విరాటపర్వం”మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు బ్యాలన్స్ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. కేవలం 5 రోజుల చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. “విరాటపర్వం” మూవీ ఓటిటి లో రిలీజ్ కానుందనే వార్తలు వచ్చాయి. కానీ థియేటర్స్ లోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − six =