“బంగార్రాజు ” మూవీ లో హైలైట్ గా కృతిశెట్టి

Krithi Shettys Character To Be A Highlight In Bangarraju Movie,Krithi Shetty Highlight In Bangarraju Movie,Krithi Shetty Highlight In Bangarraju,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Updates,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Nagarjuna And Naga Chaitanya Movie,Nagarjuna Akkineni Next,Nagarjuna Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Latest Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Nagarjuna Bangarraju Movie Latest Update,Krithi Shetty,Ramya Krishna,Nagarjuna Bangarraju Movie Latest Update,Nagarjuna Bangarraju Movie Latest Shooting Update,Nagarjuna Bangarraju Movie Shooting Update,Nagarjuna Bangarraju Latest Shooting Update,Bangarraju Movie Update,Bangarraju Movie Shooting Update,Bangarraju Movie Latest Shooting Update,Bangarraju Movie Latest Updates,Krithi Shetty New Movie Update,Krithi Shetty Latest Movie Updates,Nagarjuna Movie Updates,Krithi Shetty Character Highlight In Bangarraju Movie,Krithi Shetty Role In Bangarraju Movie,Krithi Shetty Upcoming Movie,Krithi Shetty New Movie,Krithi Shetty Latest Movie,Krithi Shetty Latest News,Krithi Shetty Movies,Krithi Shetty Bangarraju Movie,#Bangarraju

శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కింగ్ నాగార్జున బర్త్ డే కు నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతూ “బంగార్రాజు ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరో నాగార్జున ట్రెడిషినల్ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ లో బేబమ్మ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతిశెట్టి పాత్ర “బంగార్రాజు ” మూవీ లో హైలైట్ కానుందనీ , నాగచైతన్య , కృతిశెట్టి జోడీ ప్రేక్షకులను అలరించనుందనీ సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =