పూల రాశి

Raashi Khannas Latest Instagram Post With Green Floral Dress Goes Viral,Rashi Khanna Latest Stills Pics Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Raashi Khanna,Actress Raashi Khanna,Heroine Raashi Khanna,Raashi Khanna Movies,Raashi Khanna New Movie,Raashi Khanna Latest Movies,Raashi Khanna Upcoming Movies,Raashi Khanna New Movie Update,Raashi Khanna Latest Movie Update,Raashi Khanna,Raashi Khanna Movie Updates,Raashi Khanna Latest Film Updates,Raashi Khanna Latest News,Raashi Khanna Latest Photos,Raashi Khanna Latest Pics,Raashi Khanna Latest Images,Raashi Khanna Latest Photos,Raashi Khanna Latest Pictures,Raashi Khanna Latest Photo Gallery,Raashi Khanna Latest Gallery,Raashi Khanna Latest Stills,Raashi Khanna Stills,Raashi Khanna New Stills,Raashi Khanna Latest,Raashi Khanna Latest Photoshoot,Raashi Khanna Photoshoot,Raashi Khanna Photos,Raashi Khanna New Photos,Raashi Khanna New Pics,Raashi Khanna New Pictures,Raashi Khanna Photos,Raashi Khanna Images,Raashi Khanna Pictures,Raashi Khanna Green Floral Dress,Raashi Khanna New Look,Raashi Khanna Latest Instagram Post,Raashi Khanna Latest Instagram Photos,Raashi Khanna Instagram Photos,Raashi Khanna Instagram,#RaashiKhanna

తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ , 3 వెబ్ సిరీస్ లతో అందాల రాశీఖన్నా బిజీగా ఉన్నారు. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ (మలయాళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. షూటింగ్స్ కై రాశీఖన్నా ముంబై , చెన్నై , హైదరాబాద్ ప్రయాణాలతో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రాశీఖన్నా తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. తాజాగా రాశీఖన్నా పూలగుత్తి తో ఫొటో షూట్ లో పాల్గొని ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fifteen =