‘విజయ రాఘవన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Vijay Antony Latest Movie Vijaya Raghavan Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Vijay Antony,Vijay Antony Movies,Vijay Antony New Movie,Vijay Antony Latest Movie,Vijay Antony Upcoming Movie,Vijay Antony Latest News,Vijay Antony Next Movie,Vijay Antony Vijaya Raghavan,Vijay Antony Vijaya Raghavan Movie,Vijay Antony Vijaya Raghavan Trailer,Vijaya Raghavan,Vijaya Raghavan Movie,Vijaya Raghavan Telugu Movie,Vijaya Raghavan Trailer,Vijaya Raghavan Movie Trailer,Aathmika,Ananda Krishnan,Nivas K Prasanna,Vijaya Raghavan Teaser,Vijaya Raghavan Movie,Vijay Antony Telugu Movie,Vijaya Raghavan Latest Telugu Movie,Vijay Antony New Movie Vijaya Raghavan,Vijay Antony Movie Vijaya Raghavan,Vijaya Raghavan Latest Movie Release Date,Vijay Antony Latest Movie Vijaya Raghavan,Vijaya Raghavan Movie Release Date,Vijaya Raghavan Release Date,Vijay Antony Vijaya Raghavan Movie Release Date,Vijay Antony Vijaya Raghavan Release Date,Vijaya Raghavan Release Date Confirmed,Vijay Antony Vijaya Raghavan Release Date Update,Vijaya Raghavan Movie Release Date Update,Vijaya Raghavan Movie Updates,Vijaya Raghavan Movie Latest Updates,Vijaya Raghavan Latest Updates,Vijaya Raghavan Movie Release,Vijaya Raghavan Telugu Movie Release Date,Vijaya Raghavan From Sep 17,Vijaya Raghavan On Sep 17,Vijaya Raghavan On 17th September,#VijayaRaghavan

టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని తన సినిమాలతో తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. అయితే బిచ్చగాడు తరువాత పలు సినిమాలు తెలుగులో రిలీజ్ అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా వస్తున్న సినిమా విజయ రాఘవన్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ చిత్రయూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 17న ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన ఆత్మిక హరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈసినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ్, తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి ఈసినిమా ఎలాంటి విజయం దక్కించుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − two =