‘పాగల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Paagal Movie Release Date On Amazon Prime Video Announced,Paagal OTT Release Date,Paagal To Premiere On September 3 On Prime Video,Vishwak Sen's Paagal Gets OTT Release Date,Vishwak Sen Paagal Locks OTT Release Date,Paagal To Stream On Amazon Prime,Paagal Movie OTT Release Date On Amazon Prime Video,Paagal Release Date,Paagal In OTT,Paagal Movie OTT Release Date,Vishwak Sen,Actor Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Paagal,Vishwak Sen Paagal Movie,Vishwak Sen Paagal Release Date,Vishwak Sen Paagal Movie Release Date,Vishwak Sen Paagal OTT Release Date,Vishwak Sen Paagal Movie OTT Release Date,Vishwak Sen Paagal Movie OTT Release,Paagal Movie OTT Release Date Update,Paagal,Paagal Movie,Paagal Telugu Movie,Paagal Movie Update,Paagal Movie Latest Updates,Paagal Latest Updates,Paagal On OTT,Paagal OTT Release,Paagal OTT Release Update,Paagal On OTT Platform Prime Video,Paagal On Prime Video From Sept 3rd,Paagal From Sept 3rd,Paagal On Sept 3rd,Paagal On Prime Video,Amazon Prime Video,Prime Video,Paagal Amazon Prime Video,Paagal On Prime,Paagal OTT Platform,Amazon Prime,Paagal OTT Release Date Confirmed,Paagal On Amazon Prime Video,Vishwak Sen's Paagal Movie OTT Release,Paagal Telugu Movie OTT Release Date In Amazon Prime Video,Paagal OTT Platform Release Date,Nivetha Pethuraj,Simran,Teugu Filmnagar,Latest 2021 Telugu Movies,#PaagalOnPrime,#Paagal

నరేష్ కొప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా పాగల్. ఇటీవలే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకొని కలెక్షన్స్ కూాడా బాగానే రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా అలా థియేటర్లలో రిలీజ్ అయిందో లేదో అప్పుడే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఈ నెల 3 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. మరి థియేటర్లకు వెళ్లిసినిమా చూడాలని భయపడిన ఇక ఇంట్లోనే ఈసినిమా చూడొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సంతోషంగా ఉన్నప్పుడే ఓ సినిమా సూపర్‌ హిట్‌ అయినట్లుగా భావిస్తాను సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం సంతోషంగా ఉంది. కరోనా ఫస్ట్‌వేవ్‌ తర్వాత థియేటర్స్‌లో సినిమాను చూడటానికి ప్రేక్షకులు బాగా వచ్చారు.. ఈ చిత్రం సెప్టెంబరు 3న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది అని తెలిపారు.

కాగా నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా నటించగా సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా . ప్ర‌ముఖ నిర్మాత కీలకపాత్రల్లో నటించారు. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈసినిమాకు రధాన్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫర్ గా పనిచేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.