‘టక్ జగదీష్’ ట్రైలర్ రిలీజ్

Natural Star Nani and Ritu Varma Starrer Tuck Jagadish Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Nani,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani New Movie Trailer,Nani New Movie Tuck Jagadish,Nani Upcoming Movie,Nani Latest Movie Trailer,Nani Tuck Jagadish,Nani Tuck Jagadish Movie,Nani Tuck Jagadish Trailer,Nani Tuck Jagadish Movie Trailer,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Trailer,Tuck Jagadish Movie Trailer,Tuck Jagadish Telugu Trailer,Tuck Jagadish Trailer Telugu,Tuck Jagadish Official Trailer,Tuck Jagadish Movie Official Trailer,Nani Latest News,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Movie Latest Updates,Tuck Jagadish Latest Updates,Tuck Jagadish Trailer Out,Tuck Jagadish Trailer Update,Nani Tuck Jagadish Official Trailer,Ritu Varma,Jagapathi Babu,Aishwarya Rajesh,Tuck Jagdish Teaser,Nani Latest Movie,Nani Latest Telugu Movie,Tuck Jagadish Release Date,Ritu Varma New Movie,Ritu Varma Movies,Amazon Prime,Amazon Prime Video,Tuck Jagadish Official Trailer 2021,Shiva Nirvana,Thaman S,Tuck Jagadish On Prime,Tuck Jagadish On Prime Video,Prime Video,Tuck Jagadish On Prime Sept 10,Tuck Jagadish Releasing On Sep 10,Tuck Jagadish Movie Trailer Launch,Tuck Jagadish Movie Trailer Released,Nani's Tuck Jagadish Trailer,Tuck Jagadish On Sept 10,#TuckJagadishOnPrime,#TuckJagadish

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో చాలా రోజుల కన్ప్యూజన్ తరువాత క్లారిటీ వచ్చింది. ముందు నుండి అనుకుంటున్నట్టే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10 న స్ట్రీమింగ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గరనుండి ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్ పెంచారు. అంతేకాదు రొటీన్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక దీనిలో భాగంగా తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కాగా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈసినిమాలో జగదీష్ నాయుడు పాత్రలో కనిపించబోతుండగా.. జగపతిబాబు నానికి అన్నయ్యగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను షైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి టక్ జగదీష్‌ను నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.