కళ్యాణ్ దేవ్ “కిన్నెరసాని”టీజర్ రిలీజ్

Kalyan Dev Starrer Kinnerasani Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Teasers,2021 Latest Telugu Movie Teasers,Telugu Movie Teasers,Kalyan Dev,Kalyan Dev Movies,Kalyan Dev New Movie,Kalyan Dev Upcoming Movie,Kalyan Dev New Movie Kinnerasani,Kalyan Dev New Movie Teaser,Kalyan Dev Kinnerasani,Kalyan Dev Kinnerasani Movie,Kalyan Dev Kinnerasani Movie Teaser,Kalyan Dev Kinnerasani Telugu Movie Teaser,Kinnerasani Movie Teaser Launch,Kinnerasani Movie Teaser Out,Kinnerasani Movie Teaser Released,Kinnerasani Teaser,Kalyaan Dhev Movie,Ramana Teja,Mahathi Swara Sagar,Kalyaan Dhev Latest Movie Teaser,Kinnerasani,Kinnerasani Movie,Kinnerasani Telugu Movie,Kinnerasani Movie Updates,Kinnerasani Latest Updates,Kinnerasani Movie Latest Updates,Kinnerasani Movie Teaser,Kinnerasani Telugu Movie Teaser,Kinnerasani Teaser Telugu,Kinnerasani Official Teaser,Kinnerasani Movie Official Teaser,Kalyan Dev Kinnerasani Teaser,Kinnerasani 2021 Latest Telugu Movie,Kinnerasani Movie Teaser Update,Kalyan Dev New Movie Update,Kalyan Dev Latest Movie Update,Kalyan Dev Movie Updates,Kalyan Dev Latest News,Kinnerasani First Glimpse,Kinnerasani Movie Teaser Telugu,#Kinnerasani,#KalyaanDhev

సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ , శుభమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై “అశ్వథ్థామ మూవీ ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ హీరోగా మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో, అతి సర్వత్ర వర్జయేత్ క్యాప్షన్ తో “కిన్నెరసాని” మూవీ తెరకెక్కుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లిమ్స్ , ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక బీచ్‌ సన్నివేశంతో ప్రారంభమైన “కిన్నెరసాని” మూవీ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి, ఈ ప్రపంచంలో ప్రతిదానికీ ఓ లిమిట్‌ ఉండాలి. అది ద్వేషానికైనా, చివరకి ప్రేమకైనా అనే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నటీనటుల హావభావాలు, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మహతి స్వర సాగర్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఈ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. “కిన్నెరసాని” మూవీ త్వరలోనే రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =