వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతుంది. ఒక షూటింగ్ షెడ్యూల్ గోవా లో కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ లో బిజీగా ఉన్న కాజల్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ నుండి నాగార్జున స్టైలిష్ గా ఖడ్గం పట్టుకున్న ప్రీ లుక్ స్టిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని , మూవీ పై ఆసక్తిని కలిగించింది.తాజాగా కాజల్ షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వర్కింగ్ స్టిల్ ను షేర్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాజల్ సేఫ్టీ జాకెట్ లో కనిపిస్తూ చేతిలో గన్ పట్టుకుని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చెప్తున్న యాక్షన్ సీన్ ను వింటున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























