‘విశాల్ 31’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

Vishal 31 Title and First Look Release Date Announced,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vishal31 Title And First Look From Tomorrow,Vishal 31 Movie Latest Update,Vishal 31 Movie Update,Vishal 31 Movie Updates,Vishal 31 Latest Updates,Vishal 31 Update,Vishal 31 Movie News,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal Movie,Vishal New Movie,Vishal Upcoming Movie,Vishal's Vishal31 Movie,Vishal 31 Movie,Vishal 31,Vishal 31 First Look Update,Vishal 31 Movie Latest News,Vishal 31 Movie First Look Update,Vishal 31 Movie First Look,Vishal 31 First Look,Vishal 31 First Look Release Date,Vishal 31 Movie First Look Latest Update,Vishal's 31st Movie,Vishal Film Factory,Vishal31 Movie First Look,Vishal 31 First Look Date,Vishal 31 Movie First Look Release Date Update,Vishal31 First Look Release Date,Vishal 3 Movie Tilte,Vishal Upcoming Movie Vishal 31,Vishal New Movie Update,Vishal Latest Movie Update,Vishal31 Title And First Look,Vishal31 Title And First Look Release Date,Vishal31 Title And First Look Update,Vishal31 Title,Vishal31 Movie Title,Vishal Vishal31 First Look,Vishal First Look,Vishal First Look From Vishal31,Vishal31 Title And First Look Tomorrow,#Vishal31

శరవణన్‌ దర్శకత్వంలో విశాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘విశాల్‌ 31’ అనే వర్కింగ్‌ టైటిల్‌తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ సినిమా సెట్లోనే విశాల్ కు గాయమైంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని మేకర్స్ తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. రేపు “విశాల్ 31” ఫస్ట్ లుక్, టైటిల్ ను వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్‌లో అనౌన్స్ చేస్తూ విశాల్ పోస్టర్‌ని విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బేన‌ర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యాస్ట్రో యువ‌న్‌ శంక‌ర్‌రాజా సంగీతం అందిస్తుండ‌గా, కెవిన్‌రాజ్‌ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు.

దీనితో పాటు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఎనిమి సినిమా చేస్తున్నాడు విశాల్. ఈసినిమాలో ఆర్య కూడా నటిస్తున్నాడు. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 8 =