ఫైనల్లీ ఓటీటీలో ‘టక్ జగదీష్’.. రిలీజ్ డేట్ ఫిక్స్

Tuck Jagadish Movie Release Date On OTT Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani New Movie Update,Nani Latest Movie Update,Nani Upcoming Movie,Nani Next Movie,Nani New Movie Release Date,Nani New Movie Tuck Jagadish,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Latest Updates,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish 2021 Latest Telugu Movie,Tuck Jagadish Release Date,Tuck Jagadish Movie Release Date,Tuck Jagadish Release Date Out,Tuck Jagadish Release Date Update,Nani Tuck Jagadish,Nani Tuck Jagadish Movie,Nani Tuck Jagadish Movie Release Date,Nani Tuck Jagadish Release Date,Nani Tuck Jagadish Telugu Movie Release Date,Tuck Jagadish Movie Release Date Announced,Tuck Jagadish OTT Release Date,Tuck Jagadish Movie OTT Release Date,Tuck Jagadish OTT Release,Nani Tuck Jagadish Movie OTT Release Date,Ritu Varma,Ritu Varma Movies,Ritu Varma New Movie,Nani And Ritu Varma Movie,Tuck Jagadish Trailer,Tuck Jagadish OTT Release Date Telugu,Tuck Jagadish Full Movie,Amazon Prime,Nani Tuck Jagadish To Release On Amazon Prime Video On Sep 10,Tuck Jagadish To Release On Amazon Prime Video On Sep 10,Tuck Jagadish On Amazon Prime Video On Sep 10,Tuck Jagadish On Amazon Prime,Tuck Jagadish On Prime Sept 10,Tuck Jagadish On Prime,Amazon Prime Video,Shiva Nirvana,#TuckJagadishOnPrime

ఇన్ని రోజుల సస్పెన్స్ తరువాత టక్ జగదీష్ రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా ఈసినిమా రిలీజ్ విషయంలో పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడగా థియేటర్లు ఓపెన్ అయినా కూడా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని అన్నారు. దీంతో ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేక థియేటర్లలోనే రిలీజ్ అవుతుందా అన్న కన్ఫ్యాజన్ లో ఉన్నారు. అయితే మ్యాగ్జిమమ్ ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 10న ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక మరి మొదటినుండి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా ఎంతవరకూ రీచ్ అయిందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న ఈసినిమాలో రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను షైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి టక్ జగదీష్‌ను నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు , రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =