‘మహా సముద్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్

Siddharth and Sharwanand Starrer Mahasamudram Movie Release Date Is Out,Sharwanand,Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie Updatae,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sharwanand New Movie Release Date,Sharwanand Upcoming Movie,Sharwanand Maha Samudram,Sharwanand Maha Samudram Movie,Sharwanand Maha Samudram Release Date,Sharwanand Maha Samudram Movie Release Date,Sharwanand Maha Samudram Movie Update,Maha Samudram Movie Release Date,Maha Samudram Release Date,Siddharth,Siddharth Movies,Siddharth Latest Telugu Movie,Siddharth Upcoming Movie,Siddharth New Movie,Siddharth Maha Samudram Movie,Siddharth Maha Samudram Release Date,Siddharth Maha Samudram Movie Release Date,Maha Samudram Release Date Out,Ajay Bhupathi,Ajay Bhupathi Movies,Anu Emmanuel,Anil Sunkara,Aditi Rao Hydari,Maha Samudram From Oct 14th,Maha Samudram On Oct 14th,Maha Samudram Releasing On Oct 14th,Maha Samudram Theatrical Release On October 14th,Maha Samudram In Theatres From October 14th,Maha Samudram Movie Release,Maha Samudram Movie Release Date,Maha Samudram Movie Release Update,Maha Samudram Oct 14th In Theatres,Maha Samudram To Release On October 14,Maha Samudram To Release In Theatres On October 14,Maha Samudram New Poster,Maha Samudram Telugu Movie In Theatres From 14th October,Maha Samudram Releasing Worldwide On October 14,Sharwanand Maha Samudram Dasara Release,#MahaSamudram

‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మహాసముద్రం. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు.. అలానే హే రంభ అంటూ వచ్చే సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 14వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − eleven =