ఆది-పాయల్ సినిమా షూటింగ్ షురూ

Aadi Saikumar And Payal Rajput Starrer TMK Movie Shooting Starts With A Pooja Ceremony,Aadi And Payal Rajput Movie Opening Pooja Ceremony,Aadi Saikumar Movie With Payal Rajput,Aadi Saikumar And Payal Rajput New Film Launched,TMK,TMK Movie,TMK Telugu Movie,Tmk Movie Launch,Aadi Saikumar And Payal Rajput Collaborate For Tmk,Aadi Saikumar And Vision Cinemas Production No 3,Aadi Saikumar And Payal Rajput TMK,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Aadi Saikumar And Payal Rajput TMK Movie Shooting,Aadi Saikumar And Payal Rajput TMK Movie,TMK Movie Shooting,TMK Movie Shooting Starts,TMK Movie Pooja Ceremony,Aadi Saikumar,Aadi Saikumar Movies,Aadi Saikumar New Movie,Aadi Saikumar Latest Movie,Aadi Saikumar Next Movie,Aadi Saikumar Upcoming Movie,Aadi Saikumar New Movie Update,Aadi Saikumar Latest Movie Update,Aadi Saikumar New Movie Launch,Aadi Saikumar TMK,Aadi Saikumar TMK Movie,Aadi Saikumar TMK Movie Latest Shooting Update,Aadi Saikumar TMK Movie Shooting Latest Update,TMK Movie Shooting Latest Update,Payal Rajput,Actress Payal Rajput,Payal Rajput Movies,Payal Rajput New Movie,Payal Rajput New Movie Launch,Payal Rajput TMK,Aadi Saikumar And Payal Rajput Movie,Aadi Saikumar And Payal Rajput New Movie Shooting,Aadi Saikumar And Payal Rajput TMK Shooting,Aadi Saikumar TMK Shooting Starts,TMK Film,Payal Rajput In Aadi TMK,Aadi Saikumar New Movie Opening,Aadi Saikumar TMK Shoot

ఆది సాయికుమార్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీనిలో భాగంగానే ఆది, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ ఇప్పటికే కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఆది-పాయల్ కాంబినేషన్ లో రెండో సినిమా రాబోతుంది. కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా గ్రాండ్ గా లాంఛ్ చేశారు. నేటి నుండి ఈసినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి టీఎంకే అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

కాగా విజన్ సినిమాస్ పతాకంపై వ్యాపారవేత్త నాగం తిరుపతి నిర్మిస్తున్న ఈసినిమాలో సునీల్, పూర్ణ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

మరోవైపు ఈసినిమాలతో పాటు ఆది కార్తీక్‌ విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జంగిల్’ అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మ‌హేష్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’. ఇంకా జిబి కృష్ణ దర్శకత్వంలో బ్లాక్ సినిమా చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here