శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నితిన్ , తమన్నాల ఒక సరికొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. “మాస్ట్రో” టీమ్ నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్ ఇదే! నల్ల కళ్లద్దాలతో నితిన్, అతని పక్కనే గన్ పట్టుకుని తమన్నాల పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. “మాస్ట్రో “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: