“లక్ష్య “మూవీ గ్లింప్స్ రిలీజ్

Naga Shaurya Starrer Lakshya Movie Glimpse Is Out,Lakshya Latest Updates,First Glimpse of Ketika Sharma in Lakshya,Lakshya Movie Latest Shooting Update,Lakshyas Friday,Lakshya Update On Every Friday,Naga Shaurya Lakshya Update On Every Friday,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Naga Shaurya,Actor Naga Shaurya,Naga Shaurya Lakshya Movie,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Updates,Lakshya Movie Updates,Lakshya Film Updates,Lakshya Movie Latest Updates,Lakshya Movie Latest News,Lakshya Movie Shooting Update,Naga Shaurya Lakshya,Lakshya Naga Shaurya,Naga Shaurya Lakshya Movie Shoot,Naga Shaurya Lakshya Movie Details,Naga Shaurya New Movie,Naga Shaurya Movies,Naga Shaurya Upcoming Movie,Lakshya Movie Update Every Friday,Lakshya Update Friday,Lakshya Friday,Lakshya Friday Update,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma New Movie,Naga Shaurya And Ketika Sharma Movie,Lakshya Movie Glimpse,Lakshya Glimpse,Naga Shaurya Lakshya Glimpse,Ketika Sharm First Glimpse From Lakshya,Ketika Sharm First Glimpse,Lakshya Movie Ketika Sharm First Glimpse,Ketika Sharm From Lakshya,Ketika Sharm In Lakshya,First Glimpse Of Ketika Sharma As Rithika In Lakshya,Ketika Sharma As Rithika In Lakshya,Ketika Sharma As Rithika,First Glimpse Of Ketika Sharma In Lakshya Movie,Ketika Sharma Lakshya Video,Ketika Sharma First Glimpse Video,#LakshyasFriday,#Lakshya,#KetikaSharma

సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో “లక్ష్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. ​“రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. “లక్ష్య “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్ష్య “మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రతీ శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక కొత్త అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.ఈ శుక్ర‌వారం “ల‌క్ష్య‌” సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ క్రమంలో నేడు హీరోయిన్ కేతిక శర్మ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రితిక అనే పాత్రలో బ్యూటిఫుల్ కేతిక నటించనున్నట్లు ఈ వీడియో ద్వారా వెల్లడి అయ్యింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 3 =