అందుకే టాలీవుడ్ లో గ్యాప్ – మేఘ ఆకాష్

Megha Akash Reveals The Reason Behind Taking Gap To Work For Tollywood Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Mega Akash,Mega Akash,Heorine Mega Akash,Mega Akash Movies,Mega Akash New Movie,Mega Akash Latest Movie,Mega Akash Upcoming Movie,Mega Akash Next Movie,Mega Akash New Movie Updates,Mega Akash Latest Movie Update,Mega Akash Latest Film Updates,Mega Akash Next Film,Mega Akash Next Movie Update,Mega Akash New Movies,Dear Megha,Dear Megha Movie,Dear Megha Teaser,Dear Megha Movie Teaser,Dear Megha Telugu Movie Teaser,Dear Megha Telugu Movie,Dear Megha Updates,Dear Megha Movie Updates,Dear Megha Latest 2021 Telugu Movie,Dear Megha Film,Megha Akash Dear Megha,Megha Akash Dear Megha Movie,Megha Akash Dear Megha Update,Dear Megha 2021,Mega Akash Latest News,Megha Akash Tollywood Movies,Megha Akash Taken Gap To Movies For Why,Megha Akash Reveals Reason Behind Taking Gap To Work For Movies,Megha Akash New Movie Details On Cards,Megha Akash Upcoming Movie Updates,Megha Akash New Movies,Megha Akash Upcoming Movies,Megha Akash Latest Updates,Tollywood Movie Updates

“లై “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”ఛల్ మోహన్ రంగ “మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ “పేట ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “శాటిలైట్ శంకర్ ” మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు , మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “రాజ రాజ చోర “మూవీ 19 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం మేఘ ఆకాష్‌ పాత్రికేయులతో ముచ్చటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాజ రాజ చోర “మూవీ లో అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో నటించడం ఆనందంగా ఉందనీ , మంచి కథలు లభించకపోవడం వల్లే తెలుగులో గ్యాప్‌ తీసుకున్నాననీ , అదే సమయంలో తమిళంలో విభిన్నమైన సబ్జెక్ట్స్‌ రావడంతో అక్కడ సినిమాలలో నటించాననీ , ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్ని అంగీకరించాననీ , . కొత్తదనంతో కూడుకున్న కథల్ని చేయాలనుందనీ , సినిమాల ఎంపిక విషయంలో స్వీయ నిర్ణయాల్ని తీసుకుంటాననీ , ‘రాజరాజ చోర’ వినోదప్రధానంగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటుందనీ , ప్రస్తుతం తెలుగులో “డియర్‌ మేఘ”, “గుర్తుందా శీతాకాలం”, “మనుచరిత్ర” సినిమాలు చేస్తున్నాననీ , మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయనీ , తమిళ భాష లో రెండు మూవీస్ లలో నటిస్తున్నాననీ మేఘ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 3 =