నిత్య మీనన్: శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో నాని , నిత్య మీనన్ జంటగా రూపొందిన “అలా .. మొదలైంది “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని , నిత్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సమంత : హీరో నాని , సమంత జంటగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన”ఈగ “, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన “ఎటో వెళ్ళిపోయింది మనసు” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ రెండు మూవీస్ లో నాని , సమంత తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
లావణ్య త్రిపాఠి : GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతీ దర్శకత్వంలో నాని , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “భలే భలే మగాడివోయ్ ” మూవీ ఘనవిజయం సాధించి, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాని , లావణ్య ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
నివేదా థామస్ : హీరో నాని , నివేదా థామస్ జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన”జెంటిల్ మన్ “, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన “నిన్నుకోరి ‘మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ రెండు మూవీస్ లో హీరో నాని , నివేద అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కీర్తి సురేష్ :శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా రూపొందిన “నేను లోకల్ “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నాని , కీర్తి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. హీరో నాని , కీర్తి సురేష్ ల జంట అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.
సాయి పల్లవి : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హీరో నాని , టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన “మిడిల్ క్లాస్ అబ్బాయి “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని , సాయి పల్లవి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి.
[totalpoll id=”65044”]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: