‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ రిలీజ్ డేట్ ఫిక్స్

Sushanth Starrer Ichata Vahanamulu Niluparadu Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Sushanth,Actor Sushanth,Hero Sushanth,Sushanth Movies,Sushanth New Movie,Sushanth Latest Movie,Sushanth Upcoming Movie,Sushanth New Movie Update,Sushanth Latest Movie Update,Sushanth Next Movie,Sushanth Next Film,Sushanth Latest Film Updates,Sushanth Movie,Sushanth Ichata Vahanamulu Niluparadu,Sushanth Ichata Vahanamulu Niluparadu Movie,Sushanth Ichata Vahanamulu Niluparadu Release Date,Ichata Vahanamulu Niluparadu Movie Release Date,Ichata Vahanamulu Niluparadu Release Date,Ichata Vahanamulu Niluparadu,Ichata Vahanamulu Niluparadu Movie,Ichata Vahanamulu Niluparadu Telugu Movie,Ichata Vahanamulu Niluparadu First Look,Ichata Vahanamulu Niluparadu Movie Updates,Ichata Vahanamulu Niluparadu Updates,Ichata Vahanamulu Niluparadu Release Date Announced,Sushanth Ichata Vahanamulu Niluparadu To Release On August 27th,Ichata Vahanamulu Niluparadu To Release On August 27th,Ichata Vahanamulu Niluparadu On August 27th,Sushanth Ichata Vahanamulu Niluparadu Official Release Date,Ichata Vahanamulu Niluparadu In Theatres On August 27th,IVNR,IVNR ReleaseDate,IVNR Movie,IVNR From Aug 27th,IVNR On August 27th,Sushanth's IVNR Gets A Release Date,IVNR Releasing on August 27th,#IVNRFromAug27th,#IVNR

కోరనా ప్రభావం చాలా వరకూ తగ్గింది. అలానే థియేటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో మేకర్స్ వీలైనంత త్వరగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . గత వారం పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ శుక్రవారం కూడా దాదాపు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకొని థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు కూడా తన సినిమాతో వచ్చేస్తున్నాడు సుశాంత్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుశాంత్ S. దర్శన్ దర్శకత్వంలో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ పోస్ట్ ప్రోడక్షన్ పనులు ముగించుకొని ఎప్పుడు థియేటర్లు తెరిస్తే వద్దామా అని ఎదురుచూస్తుంది. ఇక నేడు ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఆగష్ట్ 27న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సుశాంత్ డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడని అర్ధమవుతుంది. ఈసినిమాతో అయినా మంచి హిట్ కొడతాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =