మహేష్ బ్లాస్టర్ @ 31 మిలియన్స్

Super Star Mahesh Babu Birthday Blaster Garners 31 Million Views,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Super Star Mahesh Babu Birthday Blaster Video,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Mahesh Babu Birthday,Mahesh Babu Sarkaru Vaari Paata Teaser,Sarkaru Vaari Paata Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Superstar Mahesh Babu,Super Star Mahesh Babu Birthday Blaster,Mahesh Babu Birthday Blaster,Super Star Birthday Blaster,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Teaser,Sarkaru Vaari Paata Movie Birthday Blaster,Mahesh Babu Sarkaru Vaari Paata Birthday Blaster,Sarkaru Vaari Paata Movie Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata Movie,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Parasuram,Sarkaru Vaari Paata Songs,Sarkaru Vaari Birthday Blaster Video,Mythri Movie Makers,Mahesh Babu New Movie Teaser,Sarkaruvaari Paata First Look,Sarkaru Vaari Paata Blaster,Super Star Birthday Blaster Garners 31 Million Views 31 Million Views For Sarkaru Vaari Paata Birthday Blaster,Sarkaru Vaari Paata Birthday Blaster Garners 31 Million Views,Super Star Birthday Blaster 31M Views With 900K Likes,Super Star Birthday Blaster Video,Super Star Birthday Blaster Updates,Super Star Birthday Blaster 31M Views,#SuperStarBirthdayBLASTER

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట బ్లాస్టర్ జోరు ఇంకా తగ్గలేదు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు ‘సర్కారు వారి పాట’ నుంచి బర్త్ డే కానుకగా బ్లాస్టర్ పేరిట ఓ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే కదా. ఇందులో మహేష్ బాబును అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించాడు డైరెక్టర్. అంతేకాదు మహేష్ డైలాగ్స్ కూడా అందరినీ అకట్టుకున్నాయి. అందుకే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో విడుదలైన 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్‌లతో టాలీవుడ్ లో అత్యధికంగా వీక్షించిన టీజర్‌గా నిలిచింది. ఇక విడుదలై నాలుగు రోజులు కావస్తున్నా “సర్కారు వారి పాట” దూకుడు ఇంకా తగ్గనేలేదు. తాజాగా ఇప్పటి వరకు ఈ టీజర్ కు వచ్చిన వ్యూస్ ను మేకర్స్ ప్రకటించారు. తాజాగా 31 మిలియన్ వ్యూస్ ను తన ఖాతాలో వేసుకుంది. మరి ముందు ముందు ఇంకెన్ని వ్యూస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి సంచలనం సృష్టించిన మన ప్రిన్స్ సినిమా విడుదలైతే హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.