మీకు బాగా నచ్చిన మహేష్ సినిమా..?

Which Is Your Favorite Movie Of Super Star Mahesh Babu,Pokiri,Dhookudu,Okkadu,Seethamma Vakitlo Sirimalle Chettu,Srimanthudu,Bharat Ane Nenu,Sarileru Neekevvaru,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Super Star Mahesh Babu,Mahesh Babu Latest Movie,Mahesh Babu New Movie,Mahesh Babu 46th Birthday,Sarkaru Vaari Paata Teaser,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Birthday Blaster,Super Star Birthday Blaster,Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Movie Updates,Mahesh Babu Movies,On Mahesh Babu's 46th Birthday,Mahesh Babu Turns 46,Mahesh Babu Movies List,Mahesh Babu Blockbuster Movies,Happy Birthday Mahesh Babu,HBD Mahesh Babu,On Mahesh Babu's Birthday,Mahesh Babu Birthday,Mahesh Babu Latest News,Mahesh Babu’s Best Movies,Mahesh Babu Best Movies,Best Movies Of Super Star,TFN Wishes,Mahesh Babu Top Movies List,Mahesh Babu Birthday Special,Mahesh Babu's Best Films,Mahesh Babu Movies,Mahesh Babu's Movies,Hero Mahesh Babu Most Popular Movies,Mahesh Babu Best Movies List,Mahesh Babu New Movie,Mahesh Babu Best Movie,Favourite Movie Of Mahesh Babu,POLL,Best Movies Of Mahesh Babu,Best Movies Of Super Star Mahesh Babu,The Best Of Mahesh Babu Movies,Best Of Mahesh Babu Movies,Best Movies Of Tollywood Super Star Mahesh Babu,Top Best Movies Of Mahesh Babu,Super Star Mahesh Babu Movies List,Mahesh Babu Hits,Mahesh Babu Film Career,#HappyBirthdayMaheshBabu,#HBDSuperstarMaheshBabu

టాలీవుడ్ రాకుమారుడు ఎవరంటే టక్కున ఎవరైనా సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పేస్తారు. నిజంగానే రాకుమారుడు లాగ ఉంటాడు కాబట్టి ప్రిన్స్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారస్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తన సినిమాలతో ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు. తండ్రి లాగే మహేష్ కూడా పలు ప్రయోగాలు చేస్తుంటాడు. రొటీన్ గా ఉండే సినిమాలు కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటే కథలను ఎంచుకుంటూ ఉంటాడు. ఒక్కో సారి అవి సరైన ఫలితం ఇవ్వలేకపోయినా మహేష్ మాత్రం రిజల్ట్ ను పట్టించుకోకుండా కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. చిన్నప్పుడే తన హుషారైన నటనతో.. ఆ టైంలోనే ఫైట్స్ కూడా చేసి అందరినీ ఆకట్టున్నాడు. ముగ్గురు కొడుకులు,గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాల చంద్రుడు ఇలా పలు సినిమాల్లో బాలనటుడిగా నటించి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రాజకుమారుడు చిత్రంతో హీరో అయ్యాడు. ఇక ఇప్పటి వరకూ తన కెరీర్ లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మహేష్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక మహేష్ కు అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ నుండి కూడా వెల్లువలా బర్త్ డే విషెస్ అందుతున్నాయి.

కాగా ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరి ఈసందర్భంగా మహేష్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేసి బర్త్ డే విషెస్ అందించండి..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + three =