‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ ట్రీట్ బ్లాక్ బస్టర్

Super Star Mahesh Babu Birthday Blaster Gets Huge Response From The Audience,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Super Star Mahesh Babu Birthday Blaster Video,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Sarkaru Vaari Paata Birthday Blaster Video Released,Mahesh Babu Birthday,Mahesh Babu Birthday Updates,Mahesh Babu Sarkaru Vaari Paata Teaser,Sarkaru Vaari Paata Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Superstar Mahesh Babu,Super Star Mahesh Babu Birthday Blaster,Mahesh Babu Birthday Blaster,Super Star Birthday Blaster,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Teaser,Sarkaru Vaari Paata Movie Birthday Blaster,Mahesh Babu Sarkaru Vaari Paata Birthday Blaster,Sarkaru Vaari Paata Movie Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Birthday Blaster Out,HBD Mahesh Babu,Keerthy Suresh Movies,Keerthy SureshNew Movie,Happy Birthday Mahesh Babu,Parasuram,Sarkaru Vaari Paata Songs,Sarkaru Vaari Birthday Blaster Video,Mythri Movie Makers,Mahesh Babu New Movie Teaser,Sarkaruvaari Paata First Look,Latest Telugu Movie Teasers 2021,Sarkaru Vaari Paata Blaster,Mahesh Babu Birthday Special,Sarkaru Vaari Paata On January 13th,SVP On January 13th,#HappyBirthdayMaheshBabu,#HBDSuperstarMaheshBabu,#SuperStarBirthdayBLASTER

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు పుట్టిన రోజు రానే వచ్చేసింది. ఇక ఈ సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యాన్స్ కు వరుసగా అప్ డేట్స్ తో ట్రీట్స్ మీద ట్రీట్స్ ఇచ్చేస్తున్నారు. సర్కారు వారి పాట నుండి ముందుగానే బ్లాస్టర్ సర్ ప్రైజ్ ముందే ఇచ్చేశారు. ఇక బ్లాస్టర్ ట్రీట్ మాత్రం అదిపోయింది. శ్రీమంతుడు నుండి మహేష్ ను కాస్త క్లాస్ లుక్ లోనే చూస్తున్నాం కానీ ఈసినిమాలో మాత్రం మళ్లీ పాత మహేష్ ను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బ్లాస్టర్ వీడియో విషయానికి వస్తే ‘ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా’.. అంటూ మహేష్ ఎంట్రీని అద్భుతంగా చూపించారు. మొదట యాక్షన్ సీన్స్‌తోనే బ్లాస్టర్‌ను పేల్చేశారు చిత్ర యూనిట్. ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్ అంటూ ‘’ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్.. యువిల్ గెట్ యువర్ డేట్’’ అంటూ విలన్ గ్యాంగ్‌కి చెప్పే డైలాగ్స్ ఎప్పటిలాగే తను చెప్పే డైలాగ్స్ లాగే షార్ట్ అండ్ స్వీట్ గా ఉన్నాయి.. హీరోయిన్‌ కీర్తి సురేష్ ను కూడా చూపించారు ఈ వీడియోలో. మహేశ్‌కు హారతి ఇస్తూ ‘సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్ఠి తీయడం మాత్రం మర్చిపోకండి’ అని చెప్పగానే డైలాగ్ ఆ తరువాత మహేష్ ఎక్స్‌ప్రెషన్స్‌ ను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక దూకుడు సినిమాలో ఎలాగైతే మహేష్ వెన్నల కిషోర్ కాంబో కామెడీ పరంగా ఎంత క్లిక్ అయిందో.. ఈసినిమాలో కూడా మరోసారి ఈ కాంబోలో వచ్చే కామెడీ ట్రాక్ ఆక్టుకునేలా కనిపిస్తుంది. ఇలా అన్నీ కలిసి సర్కారు వారి పాట బ్లాస్టర్ ను బ్లాక్ బస్టర్ చేసేశాయి.

పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + one =