హన్సిక ‘105’ ఫస్ట్ లుక్ రిలీజ్

hansika motwani 105 movie first look unveiled,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,105 Minutes,105 Minutes Movie,105 Minutes Telugu Movie,105 Minutes Movie Updates,105 Minutes Updates,105 Minutes Movie Latest Updates,105 Minutes Movie Latest News,105 Minutes First Look,105 Minutes Movie First Look,105 Minutes Telugu Movie First Look,105 Minutes First Look Out,Hansika 105 Minutes First Look,Hansika 105 Minutes Movie First Look,Hansika 105 Minutes,Hansika 105 Minutes Movie,Hansika 105 Minutes Movie Updates,Hansika,Actress Hansika,Heroine Hansika,Hansika Movies,Hansika New Movie,Hansika Latest Movie,Hansika Upcoming Movie,Hansika Next Movie,Hansika New Movie Update,Hansika Latest Movie Update,Hansika Latest Telugu Movie,Hansika New Movie First Look,Hansika 105 Minutes Film First Look,105 Minutes Movie First Look Out,Hansika 105 Minutes Movie First Look Released,One Not Five Minuttess,One Not Five Minuttess Movie,One Not Five Minuttess First Look,Hansika One Not Five Minuttess First Look,Hansika One Not Five Minuttess,HBD Hansika,Happy Birthday Hansika,First Look Of Hansika One Not Five Minuttess,First Look Of 105 Minutes,105 Mins First Look,#105MinuttessFirstLook,#OneNotFiveMinuttess,#HBDHansika

దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ మనసు దోచేసింది. ఇక ఈసినిమాతో తరువాత హన్సిక కు పలు అవకాశాలు వచ్చి తెలుగులో బిజీ అయిపోయింది. కానీ ఆతరువాత కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు రాబట్టుకొని అక్కడ కూడా బిజీ అయిపోయింది. కానీ ఈమధ్య అక్కడ కూడా కాస్త ఛాన్స్ లు తగ్గడంతో కొద్ది రోజులు సెలైంట్ గానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో కెరీర్ ను గాడిలో పెట్టుకుంటుంది. ఈసారి గ్లామర్ పాత్రలు కాకుండా కాస్త డిఫరెంట్ గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం వన్ నాట్ ఫైవ్ మినిట్స్ (105 మినిట్స్) సినిమా చేస్తుంది హన్సిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజున హన్సిక పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి హన్సిక ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. డైరెక్టర్ బాబీతో ఈ ఫస్టులుక్ ను రిలీజ్ చేయించారు. ఇక పోస్టర్ రిలీజ్ చేసిన బాబి టీమ్ కు బెస్ట్ విషెస్ చెబుతూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

కాగా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈసినిమా ఒకే ఒక క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఒకే షాట్ లో తీశారు. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 8 =