‘పాగల్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Paagal Movie Team Announces Release Date,Naressh Kuppili,Nivetha Pethuraj,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Vishwak Sen,Actor Vishwak Sen,Vishwak Sen New Movie,Mass Ka Dass Vishwak Sen,Vishwak Sen New Movie Update,Vishwak Sen Latest Movie Update,Hero Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen Latest News,Vishwak Sen Latest Movie,Paagal,Paagal Movie,Paagal Film,Paagal Telugu Movie,Paagal Update,Paagal Movie Updates,Paagal Movie Latest News,Vishwak Sen Paagal,Vishwak Sen Paagal Movie,Vishwak Sen Paagal Release Update,Vishwak Sen Paagal Release,Vishwak Sen Paagal Release Date,Vishwak Sen Paagal Movie Release Date,Vishwak Sen New Movie Release Date,Vishwak Sen Paagal Release News,Paagal Movie Latest Update,Paagal Movie Release Date,Paagal Latest 2021 Telugu Movie,Paagal Telugu Movie Release Date,Vishwak Sen Upcoming Movie,Paagal Release Date,Paagal Release Date Out,Paagal Release Date Announcement,Paagal On Aug 14th,Paagal Movie On Aug 14th,Paagal In Theatres On August 14th,Paagal Movie In Theatres On August 14th,Paagal On August 14th,Paagal In Theatres On 14th August 2021,Paagal Movie 2021,Sri Venkateswara Creations,Radhan,Vishwak Sen Paagal On Aug 14th,Paagal Theatrical Release On 14th August,Vishwak Sen New Movie Paagal,Paagal Releasing On August 14th,#PaagalOnAug14th,#Paagal

టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఈ యంగ్ హీరో ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో పాగల్ సినిమా కూడా ఒకటి. ఇప్పటికే ఈసినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈసినిమాలో విశ్వక్ సేన్‌ స‌రికొత్త స్టైలిష్ లుక్‌లో.. ఇది వ‌ర‌కు చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన క్యారెక్ట‌ర్ లో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.
ఆగ‌స్ట్ 14న ఈ సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నట్టు.. రిలీజ్ డేట్‌కు అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉండటంతో మేక‌ర్స్ ఈ సినిమాకు భారీ ఎత్తున ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాల‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

కాగా నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌ సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా క‌నిపించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇంకా ఇతర పాత్రల్లో రాహుల్ రామ‌కృష్ణ, మురళీ శర్మ, మహేశ్ అచంట, ఇంద్రజ శంకర్ త‌దిత‌రులు నటించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − four =